MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skanda288bc7e4-0b8c-4cd8-a88f-f3dc1e4b8810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skanda288bc7e4-0b8c-4cd8-a88f-f3dc1e4b8810-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం స్కంద.. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఈ సినిమాకు కావాల్సినంత జోష్ ను సైతం అందించింది. స్కంద సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే మూడు వారాల ముందే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి.. U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి విషయానికి వస్తే..167 నిమిషాల పాటు ఉన్నది అంటే SKANDA{#}Sai manjrekar;ismart shankar;sree;Josh;shankar;ram pothineni;Chitram;boyapati srinu;Hero;september;Director;Blockbuster hit;Mass;Cinema;Tamilస్కంద సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ వర్కౌట్ అయ్యేనా..?స్కంద సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ వర్కౌట్ అయ్యేనా..?SKANDA{#}Sai manjrekar;ismart shankar;sree;Josh;shankar;ram pothineni;Chitram;boyapati srinu;Hero;september;Director;Blockbuster hit;Mass;Cinema;TamilFri, 08 Sep 2023 12:00:00 GMTఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం స్కంద.. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఈ సినిమాకు కావాల్సినంత జోష్ ను సైతం అందించింది. స్కంద సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే మూడు వారాల ముందే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి..  U/A  సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిడివి విషయానికి వస్తే..167 నిమిషాల పాటు ఉన్నది అంటే 2 గంటల 47 నిమిషాలు..

బోయపాటి గత చిత్రం అఖండ కూడా ఇదే రన్ టైమ్ కలిగి ఉన్నది.. వాస్తవానికి బోయపాటి మార్క్ మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయింది.. కాబట్టి ఆ నిడివి సమస్య పెద్దది కాలేదు.. రామ్ లోని మాస్ స్థాయిని చేర్చే విధంగా ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ ని బాగా ఆకట్టుకుంది.ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ హీరోగా కనిపించిన రామ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు బోయపాటి స్కందలోని మాస్ ని కలుపుకొని రామ్ మరింత హీటెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. స్కంద లో సాయి మంజ్రేకర్ ఒక ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సలార్ సినిమా తప్పుకున్నాక సెప్టెంబర్ 28న స్కంద సినిమా విడుదలకు పోస్ట్ పోన్ చేసుకొని అటు తమిళ సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ వాటి రిలీజ్ తేదీలను సర్దుబాటు చేస్తూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ సైతం వేగవంతం చేస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ నటించిన బోతున్నారు.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ స్కంద సినిమాలో నటిస్తున్నారు మరి ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>