DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi0f783a1a-3bd7-410f-92dd-64ec10f3be5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi0f783a1a-3bd7-410f-92dd-64ec10f3be5b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేధావి వర్గం ఏ పని చేసినా కూడా విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నూతన రోడ్లను వేస్తున్నారు. మొన్నటి వరకు జగన్ రోడ్లను పట్టించుకోవడం లేదని గుంతలు ఎక్కువయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు. అలాంటిది ఇప్పుడు రోడ్లు వేయడం ప్రారంభించిన తర్వాత ఎందుకు వేస్తున్నారనే విధానంలో మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏమీ పని చేయడం లేదని ఇప్పుడు ఎందుకు వేస్తున్నారని అవినీతి జరుగుతుందని ఇలా పనికిమాలిన విమర్శలు చేసMODI{#}Narendra Modi;Prime Minister;Chiranjeevi;CM;Jagan;Andhra Pradesh;central government;CBN;Governmentఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించిన మోదీ?ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించిన మోదీ?MODI{#}Narendra Modi;Prime Minister;Chiranjeevi;CM;Jagan;Andhra Pradesh;central government;CBN;GovernmentFri, 08 Sep 2023 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేధావి వర్గం ఏ పని చేసినా కూడా విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నూతన రోడ్లను వేస్తున్నారు. మొన్నటి వరకు జగన్ రోడ్లను పట్టించుకోవడం లేదని గుంతలు ఎక్కువయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు. అలాంటిది ఇప్పుడు రోడ్లు వేయడం ప్రారంభించిన తర్వాత ఎందుకు వేస్తున్నారనే విధానంలో మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు.


మొన్నటి వరకు ఏమీ పని చేయడం లేదని ఇప్పుడు ఎందుకు వేస్తున్నారని అవినీతి జరుగుతుందని ఇలా పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయ్యాక అప్పుడు రోడ్లు వేస్తారని అప్పుడే వేసిన రోడ్లు బాగుంటాయని భావిస్తున్నారు. రోడ్లు వేయిస్తున్న మోదీ మాకక్కర్లేదు రోడ్లు వేయని జగన్ అక్కర్లేదు కానీ గెలిచిన తర్వాత వేయాలనుకుంటున్నటువంటి చంద్రబాబు మాత్రం అవసరమని అనుకోవడం ఇక్కడి మేధావి వర్గానికి చెల్లుతుంది.


ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారులు 44. 63 లక్షల మందికి 49.313 వేల కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ రుణాలు భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చినటువంటి పథకంలో ఈ విధంగా ఒక్కొక్కరికి పదివేల చొప్పున మొత్తం 49,313 కోట్ల రుణాలను ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఇంత చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్ చేశాడని, చంద్రబాబు చేశాడని ఇక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.


అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ వీటన్నిటిని పట్టించుకోకుండా రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి చిరు వ్యాపారులు తోపుడుబండ్ల నుంచి పడితే అత్యంత చిన్న వ్యాపారులందరికీ రుణ సాయం అందాలని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు అతి ఎక్కువ రుణాలు రావడం అనేది హర్షించదగిన విషయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>