MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naveenc4054593-575f-4e1f-a98c-7a031126ccce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naveenc4054593-575f-4e1f-a98c-7a031126ccce-415x250-IndiaHerald.jpgనవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను నిన్న అనగా సెప్టెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దnaveen{#}vamsi;News;Anushka;mahesh babu;UV Creations;Mister;NET FLIX;cinema theater;Box office;september;Cinema"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!naveen{#}vamsi;News;Anushka;mahesh babu;UV Creations;Mister;NET FLIX;cinema theater;Box office;september;CinemaFri, 08 Sep 2023 07:48:00 GMTనవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను నిన్న అనగా సెప్టెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు కూడా మొదటి రోజు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో మొదటి రోజు 200 కే ప్లస్ కలెక్షన్ లు కూడా వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సంస్థ కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ వార్తలు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>