MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/marimuthu-nomored7484429-a923-4226-b0f9-0b6247025c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/marimuthu-nomored7484429-a923-4226-b0f9-0b6247025c53-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా గత నెల 10వ తేదీన థియేటర్ల ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో నటించిన నటులందరికి కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో విలన్ వర్మ గ్యాంగులో ఒక కీలకమైన అనుచరుడుగా జి.మారిముత్తు ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన ఈ రోజున ఉదయం హటాస్మరణం చెందినట్టుగా తెలుస్తోంది.. గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు మాత్రం తెలుపుతున్నారు. మారి ముత్తు మృతి పైన పలువురు సినీ ప్రముకులు సైతం సంతాపాన్ని తెలుపుMARIMUTHU;NOMORE{#}vaali;Muthu;gunasekhar;vikram;Ram Gopal Varma;Hero;Tamil;Success;Chitram;Director;Cinemaజైలర్ మూవీ మారి ముత్తు కన్నుమూత..!!జైలర్ మూవీ మారి ముత్తు కన్నుమూత..!!MARIMUTHU;NOMORE{#}vaali;Muthu;gunasekhar;vikram;Ram Gopal Varma;Hero;Tamil;Success;Chitram;Director;CinemaFri, 08 Sep 2023 14:17:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా గత నెల 10వ తేదీన థియేటర్ల ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో నటించిన నటులందరికి కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో విలన్ వర్మ గ్యాంగులో ఒక కీలకమైన అనుచరుడుగా జి.మారిముత్తు ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన ఈ రోజున ఉదయం హటాస్మరణం చెందినట్టుగా తెలుస్తోంది.. గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు మాత్రం తెలుపుతున్నారు.


మారి ముత్తు మృతి పైన పలువురు సినీ ప్రముకులు సైతం సంతాపాన్ని తెలుపుతున్నారు. బుల్లితెరపై వెండితెరపై కూడా ఆయన నటన తో మకుటం లేని మహానటుడుగా ముద్ర వేసుకున్నారు..మారి ముత్తు ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటించడం సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. వెండితెర పైన మరుపురాని పాత్రలలో పోషించిన ఈయన ఎన్నో తమిళ సీరియల్స్ లో కూడా నటించి బాగా క్రేజీ సంపాదించుకున్నారు.. కానీ డైరెక్టర్ గా మాత్రం విజయం అందుకోలేకపోయారు మారి ముత్తు..


చివరికి ఈయన సినిమాలలోని పాత్రలు వేస్తూ వచ్చారు. అలాగే విలన్ గా అయిన సైడ్ క్యారెక్టర్ ఆయన అవలీలగా ఏ పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటారు. తమిళంలో వచ్చిన ఎధీర్ నిచల్ అనే సీరియల్స్ లో ఈయన నటించిన ఆదిముత్తు గుణశేఖర్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. కన్నుమ్ కన్నుమ్ అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ.. సక్సెస్ మాత్రం కాలేకపోయారు. హీరో అజిత్ నటించిన వాలి సినిమాతో తన నటుడుగా కెరియర్ ప్రారంభించిన ఈయన విక్రమ్ జైలర్ సినిమాలలో కూడా నటించి బాగానే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్-2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>