Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul20562705-6b91-4df6-adfb-86709fa31ae4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahul20562705-6b91-4df6-adfb-86709fa31ae4-415x250-IndiaHerald.jpgభారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్టార్ బ్యాట్స్మెన్లుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక భారత జట్టులో మిగతా బ్యాట్స్మెన్ లు ఉన్నప్పటికీ వీరిద్దరి రేంజ్ లో మాత్రం గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. అయితే ఇక కోహ్లీ, రోహిత్ తర్వాత ఆ స్థాయి గుర్తింపును సంపాదించుకున్న బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కెఎల్ రాహుల్ అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ లాగా డబుల్ సెంచరీలు బాదకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ లాగా సెంచరీల మూత మోగించకపోయినప్పటికీ ఎందుకొ కేఎల్ రాహుల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. Rahul{#}rahul;VIRAT KOHLI;Ishan Kishan;Rishabh Pant;Rahul Sipligunj;Shreyas Iyer;Shikhar Dhawan;K L Rahul;Yevaruజట్టులోకి కేఎల్ రాహుల్.. బలయ్యేది ఇషాన్ కాదు.. ఎవరంటే?జట్టులోకి కేఎల్ రాహుల్.. బలయ్యేది ఇషాన్ కాదు.. ఎవరంటే?Rahul{#}rahul;VIRAT KOHLI;Ishan Kishan;Rishabh Pant;Rahul Sipligunj;Shreyas Iyer;Shikhar Dhawan;K L Rahul;YevaruFri, 08 Sep 2023 08:25:00 GMTభారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్టార్ బ్యాట్స్మెన్లుగా  కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక భారత జట్టులో మిగతా బ్యాట్స్మెన్ లు ఉన్నప్పటికీ వీరిద్దరి రేంజ్ లో మాత్రం గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. అయితే ఇక కోహ్లీ, రోహిత్ తర్వాత ఆ స్థాయి గుర్తింపును సంపాదించుకున్న బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కెఎల్ రాహుల్ అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ లాగా డబుల్ సెంచరీలు బాదకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ లాగా సెంచరీల మూత మోగించకపోయినప్పటికీ ఎందుకొ కేఎల్ రాహుల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.



 అందుకే అతను పేలవు ఫామ్ తో సతమతమవుతున్న తుది జట్టులో ఎప్పుడు అవకాశం అతనికి దక్కుతూనే ఉంటుంది అని చెప్పాలి. అతని కోసం ఏకంగా ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళను సైతం పక్కన పెట్టిన సందర్భాలు చాలానే చూశాం. ఇక కోహ్లీ కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు కేఎల్ రాహుల్ కు రక్షణగా నిలిచాడు. అప్పటి రెగ్యులర్ ఓపెనర్లు ధావన్ రోహిత్ లలో ఎవరు అందుబాటులో లేకపోయినా.. కే.ఎల్ రాహుల్ ఓపెనర్ గా అవకాశాలు ఇచ్చాడు. ఏకంగా రిషబ్ పంతు లాంటి ఆటగాడిని పక్కనపెట్టి పెట్టు మరి కేఎల్ రాహుల్ ను జట్టులో చోటు కల్పించారు. కానీ టీమ్ ఇండియాకు అవసరమైన ప్రతిసారి అతను విఫలమయ్యాడు.


 కానీ అతని టాలెంట్ను తక్కువ చేయలేం. అతను ఒక క్లాసిక్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మరోసారి కేఎల్ రాహుల్ ని జట్టులో ఆడిస్తారా లేదా అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఈనెల 10వ తేదీన అటు పాకిస్తాన్తో కీలకమైన మ్యాచ్ జరగాల్సి ఉంది. ఏకంగా కేఎల్ రాహుల్ కోసం ఫిట్నెస్ సాధించే వరకు ఎదురుచూసింది టీమిండియా యాజమాన్యం. ఇక ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్లో సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ను కేఎల్ రాహుల్ కోసం బలి చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్ధమవుతోందంటూ ప్రచారం జరిగింది. రాహుల్ కోసం ఇషాన్ కిషన్ ను పక్కన పెడతారా అని ప్రశ్నిస్తే.. ఇద్దరు జట్టులో ఉంటే ఏదైనా సమస్య అని  అగర్కర్ బదులిచ్చాడు. దీంతో ఒకేవేళ రాహుల్ ఇషన్ కిషన్ జట్టులో ఉంటే మరి బలయ్యే ఆటగాడు ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అందరి ముందున్న ఏకైక ఆప్షన్స్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే అని అందరూ అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>