MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb97902a0-dccb-4371-a625-1e6fd823a654-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb97902a0-dccb-4371-a625-1e6fd823a654-415x250-IndiaHerald.jpgఆ మధ్యకాలంలో పూజ హెగ్డే మరియు శ్రీ లీల గుంటూరు కారం సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అన్న చర్చ జరిగింది. ఇక దానికి సినిమా నిర్మాణ సంస్థ నుండి మాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు ఫస్ట్ సెకండ్ అంటూ లెక్కలు ఏమి వేసుకోలేదు ఇద్దరు మా సినిమాలో హీరోయిన్లే అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ చర్చ వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్లు గా ఉన్న శ్రీ లీల మీనాక్షి చౌదరిలలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అన్న టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అంతగా tollywood{#}Pooja Hegde;Guntur;Manam;sree;mahesh babu;Heroine;Cinema;Newsగుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?tollywood{#}Pooja Hegde;Guntur;Manam;sree;mahesh babu;Heroine;Cinema;NewsFri, 08 Sep 2023 17:30:00 GMTఆ మధ్యకాలంలో పూజ హెగ్డే మరియు శ్రీ లీల  గుంటూరు కారం సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అన్న చర్చ జరిగింది. ఇక దానికి సినిమా నిర్మాణ సంస్థ నుండి మాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు ఫస్ట్ సెకండ్ అంటూ లెక్కలు ఏమి వేసుకోలేదు ఇద్దరు మా సినిమాలో హీరోయిన్లే అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ చర్చ వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్లు గా ఉన్న శ్రీ లీల మీనాక్షి చౌదరిలలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు అన్న టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అంతగా చెప్పినా కూడా మళ్లీ ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది..

దానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదట పూజా హెగ్డే సీనియర్ అలాగే మొదట ఎంపిక చేశారు. కాబట్టి ఆమెనే ఈ సినిమాలో మొదటి హీరోయిన్ అని అన్నారు. తర్వాత ఎంపికైంది శ్రీ లీల కాబట్టి సెకండ్ హీరోయిన్ అని అనుకున్నారు. ఇక ఇద్దరిలో ఎవరి పాత్ర ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. అలా అని మనం లెక్కలు కూడా వేసుకోలేము. అనూహ్య పరిస్థితిలో ఈ సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకుంది. దీంతో మళ్ళీ ఈ చర్చ తెరపై వచ్చింది. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శ్రీ లీలని తీసుకున్నారు అని ఆమె  ప్లేస్ లోకి మీనాక్షిని తీసుకున్నారు అని చర్చ జరుపుతున్నారు.

మళ్ళీ ఎప్పుడు అలా కాదు శ్రీ లీల సేమ్ పాత్రలోనే నటిస్తుంది అని మీనాక్షి పూజ హెగ్డే ప్లేస్ లోకి వచ్చింది అని అంటున్నారు. దీంతో అసలు దుమారం మళ్లీ మొదలైంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే శ్రీ లీల లుక్ చూసుకుంటే విలేజ్ వైప్స్ కనిపిస్తున్నాయి అంటే మహేష్ బాబు కి మరదలు పాత్రలో శ్రీ లీల కనిపించవచ్చు. ఇక సినిమాలో కీలకమైన రిపోర్టర్ పాత్రను మీనాక్షి చేస్తుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొదట ఈ పాత్రలో పూజ హెగ్డే చేసింది. ఇక ఆమె కోసం మహేష్ విలన్లతో పోరాడుతాడు అని ఆ మధ్య జోరుగా వార్తలు వినిపించాయి. దీంతో ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు సెకండ్ హీరోయిన్ ఎవరు అన్నది చాలా కన్ఫ్యూజింగ్ గా మారింది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>