Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b8a437d-5e75-41de-9c21-ac19dd78591c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b8a437d-5e75-41de-9c21-ac19dd78591c-415x250-IndiaHerald.jpgసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'జైలర్‌'. నెల్సన్‌ దీలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో గ్రేట్‌ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మరియు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ వంటి వారు ముsocialstars lifestyle{#}jaaki;cinema theater;contract;Success;Hero;Cinema;Kannadaఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ....!!ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ....!!socialstars lifestyle{#}jaaki;cinema theater;contract;Success;Hero;Cinema;KannadaFri, 08 Sep 2023 20:00:00 GMTసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'జైలర్‌'. నెల్సన్‌ దీలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో గ్రేట్‌ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మరియు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్ తో నిర్మించారు.జైలర్‌ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 650 కోట్లు రాబట్టింది. 

సూపర్‌స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొన్న అర్ధ రాత్రి తో ఈ నిరీక్షణకు తెరపడనుంది. కాసేపట్లోనే జైలర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే రజనీ బ్లాక్ బస్టర్‌ మూవీ అందుబాటులోకి రానుంది. తమిళ్‌ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో జైలర్ స్ట్రీమింగ్‌ కానుంది. జైలర్‌ ఓటీటీ రిలీజ్‌ కు సంబంధించి ఇప్పటికే సోషల్‌ మీడియాలో రజనీ ఫ్యాన్స్‌ తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.అయితే  కొన్ని రోజుల క్రితం జైలర్‌ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెలిసిందే. హెచ్‌డీ ప్రింట్‌ పలు పైరసీ వెబ్‌సైట్లలో కనిపించాయి.. దీంతో రజనీ ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కూడా అప్పటికప్పుడు జైలర్‌ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను థియేటర్ లో విడుదల అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీ విడుదల చేయాల్సింది గా చేసుకున్న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమా ఫైరసీ కావడంతో ఇంకా చేసేదేమి లేక ముందుగానే సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>