Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-mrunal-thakur-stunning-photos415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-mrunal-thakur-stunning-photos415x250-IndiaHerald.jpgభోళా శంకర్ ఇచ్చిన షాక్ తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా పై గురి పెట్టాడు. మెగా 156వ మూవీగా కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా మరోపక్క వశిష్ట డైరెక్షన్ లో మెగా 157వ సినిమా సెట్స్ మీదకు వెల్తుంది. బింబిసారతో తన టాలెంట్ చూపించిన వశిష్ట చిరంజీవి సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడనిMrunal Thakur{#}BEAUTY;kalyan krishna;Jagadeka Veerudu Athiloka Sundari;Yuva;Posters;Tollywood;bollywood;Chiranjeevi;shankar;Joseph Vijay;Yevaru;Heroine;Cinemaమెగా సినిమాలో సీతకి ఛాన్స్..?మెగా సినిమాలో సీతకి ఛాన్స్..?Mrunal Thakur{#}BEAUTY;kalyan krishna;Jagadeka Veerudu Athiloka Sundari;Yuva;Posters;Tollywood;bollywood;Chiranjeevi;shankar;Joseph Vijay;Yevaru;Heroine;CinemaFri, 08 Sep 2023 09:12:00 GMTభోళా శంకర్ ఇచ్చిన షాక్ తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా పై గురి పెట్టాడు. మెగా 156వ మూవీగా కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా మరోపక్క వశిష్ట డైరెక్షన్ లో మెగా 157వ సినిమా సెట్స్ మీదకు వెల్తుంది. బింబిసారతో తన టాలెంట్ చూపించిన వశిష్ట చిరంజీవి సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వదిలిన పంచ భూతాల పోస్టర్ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడేలా చేసింది.

మెగాస్టార్ చిరంజీవి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారింది. ఉన్న వాళ్లనే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. అయితే ఈసారి చిరంజీవి తన సినిమాలో యువ హీరోయిన్ ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. సినిమా కథ ప్రకారం ఎవరైతే ఆ పాత్రకు సూట్ అవుతారన్నది చూసి ఆ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

ఈ క్రమంలో డిస్కషన్స్ లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సీరియల్స్ ఆ తర్వాత సినిమాలు చేస్తూ వచ్చిన మృణాల్ సీతారామం హిట్ తో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేస్తున్న మృణాల్ మెగా ఆఫర్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. మృణాల్ ఆ సినిమాలో కన్ ఫర్మ్ అయితే మాత్రం అమ్మడు టాలీవుడ్ లో ఇక ఫిక్స్ అయినట్టే లెక్క. అందుకు తగినట్టుగానే ఆమెకు ఆఫర్లు కూడా రావడం జరుగుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>