MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodadfce604-3cb1-4095-87fe-4bc382c7b6ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodadfce604-3cb1-4095-87fe-4bc382c7b6ac-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగినటువంటి హీరోలు అయినా పవన్ కళ్యాణ్ , వెంకటేష్ , నాని , వరుణ్ తేజ్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ పై కీలtollywood{#}harish shankar;kalyan;prince;Sri Lanka;Sakshi;Hyderabad;varun sandesh;varun tej;Father;Nani;sree;Music;Heroine;Cinema;Venkateshపవన్... వెంకటేష్... నాని... వరుణ్ మూవీ లకు సంబంధించిన షూటింగ్ వివరాలు ఇవే..!పవన్... వెంకటేష్... నాని... వరుణ్ మూవీ లకు సంబంధించిన షూటింగ్ వివరాలు ఇవే..!tollywood{#}harish shankar;kalyan;prince;Sri Lanka;Sakshi;Hyderabad;varun sandesh;varun tej;Father;Nani;sree;Music;Heroine;Cinema;VenkateshFri, 08 Sep 2023 09:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగినటువంటి హీరోలు అయినా పవన్ కళ్యాణ్ , వెంకటేష్ , నాని , వరుణ్ తేజ్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో రెండవ హీరోయిన్ గా సాక్షి వైద్య నటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం శ్రీలంక లో వెంకటేష్ మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం నాని మరియు మృణాల్ పై ఊటీ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటీన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో మనుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుణ్ , మనిషి మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>