Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec2ad2d0e-7e7e-4ef9-9117-721f5c410f2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec2ad2d0e-7e7e-4ef9-9117-721f5c410f2f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రేక్షకులకు గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా ఒక్కసారిగా తన గ్లామర్ తో బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలలో లక్ష్మీ రాయ్ బికినీ ధరించి మరి అందాలతో కుర్రాళ్ళకి విందు చేస్తోంది. జాలి లాంటి టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో అందాల ఆరబోతతో లక్ష్మీ రాయ్ పడుకొని మరి పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. టాప్ టsocialstars lifestyle{#}raai lakshmi;Lakshmi Devi;Beach;Tollywood;BEAUTY;Success;Heroine;Newsసెగలు పుట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు' బేబీ....!!సెగలు పుట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు' బేబీ....!!socialstars lifestyle{#}raai lakshmi;Lakshmi Devi;Beach;Tollywood;BEAUTY;Success;Heroine;NewsFri, 08 Sep 2023 18:49:00 GMTటాలీవుడ్ ప్రేక్షకులకు గ్లామర్ బ్యూటీ గా పేరు సంపాదించింది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు బిజీ బిజీ గా గడిపేస్తూ ఉంటుంది.తాజా గా ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ ని షేర్ చేసే విధం గా ఒక్కసారిగా తన గ్లామర్ తో బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలలో లక్ష్మీ రాయ్ బికినీ ధరించి మరి అందాలతో కుర్రాళ్ళకి విందు చేస్తోంది.

జాలి లాంటి టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో అందాల ఆరబోత తో లక్ష్మీ రాయ్ పడుకొని మరి పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ బికినీ లో మరింత అందంగా కనిపించేలా ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం షాక్ అవుతున్నారు.. ఇందు లో తన థండర్ థైస్ తో పాటు నాభి నడుము అందాలను చూపిస్తూ ఆకట్టుకునేలా చేస్తోంది. ఇసుకలో అందాల ఆరబోయడం తో కుర్రాళ్ల కు పిచ్చెక్కించేలా చేస్తోంది లక్ష్మీరాయ్.. హీరోయిన్ల లక్ష్మీరాయ్ టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది.

అయితే అందుకు కారణం ఈమె హైట్ అన్నట్లు గా కూడా గతం లో వార్తలు వినిపించాయి.. కేవలం స్పెషల్ సాంగ్ లలో మాత్రమే నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. పలు చిత్రాల లో కీలకమైన పాత్రల లో కూడా నటించింది లక్ష్మీరాయ్. కొన్ని చిత్రాలలో బోల్డ్ రోల్స్ లో కూడా నటించింది. అయితే హీరోయిన్గా నిలబెట్టుకోలేక పోయినప్పటికీ అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ అదృష్టం కలిసి రావాలని లక్ష్మీ రాయ్ గా ఉన్న పేరుని.. రాయ్ లక్ష్మి గా మార్చుకుంది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>