MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమ‌హేష్ బాబు బావ‌ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు ఇమేజ్ తో ఫిలిమ్ ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు చాల సంవత్సరాలు ఆ ఇమేజ్ తోనే కొనసాగాడు. అయితే ‘స‌మ్మోహ‌నం’ మూవీ విడుదల అయిన దగ్గర నుంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక మైన స్థానం ఏర్పర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఒక భారీ హిట్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీదేవి సోడా సెంట‌ర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హంట్ ఇలా డీఫెరెంట్ కధలతో అతడు నటిస్తున్నప్పటికి అతడు కోరుకున్న హిట్ అందుకోలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య విడుదsudheerbabu{#}sudheer babu;sudigali sudheer;Vijayadashami;Athadu;Dussehra;krishna;Sridevi Kapoor;Girl;Balakrishna;CBN;October;News;Cinemaహాట్ టాపిక్ గా మారిన సుధీర్ బాబు సాహసం !హాట్ టాపిక్ గా మారిన సుధీర్ బాబు సాహసం !sudheerbabu{#}sudheer babu;sudigali sudheer;Vijayadashami;Athadu;Dussehra;krishna;Sridevi Kapoor;Girl;Balakrishna;CBN;October;News;CinemaFri, 08 Sep 2023 13:30:07 GMTమ‌హేష్ బాబు బావ‌ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు ఇమేజ్ తో ఫిలిమ్ ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు చాల సంవత్సరాలు ఆ ఇమేజ్ తోనే కొనసాగాడు. అయితే ‘స‌మ్మోహ‌నం’ మూవీ విడుదల  అయిన దగ్గర నుంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక మైన స్థానం  ఏర్పర్చుకోవడానికి  అనేక ప్రయత్నాలు చేస్తూ ఒక భారీ హిట్ కొట్టాలని  ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీదేవి సోడా సెంట‌ర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హంట్ ఇలా డీఫెరెంట్ కధలతో అతడు నటిస్తున్నప్పటికి  అతడు కోరుకున్న హిట్ అందుకోలేక పోతున్నాడు.  



ఇలాంటి పరిస్థితుల మధ్య విడుదల అవుతున్న మూవీ  ‘మాయమ‌శ్చoద్ర‌’ న‌టుడు రైట‌ర్ హ‌ర్ష‌ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లకు   మంచి స్పందన వచ్చింది. అయితే కొన్ని నెల‌ల నుంచి సైలెంట్‌ గా  ఉన్న ఈమూవీ మేకర్స్ ఇప్పుడు తమ స్పీడ్ పెంచి ఈమూవీ రిలీజ్   డేట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.    





ఈమూవీని అక్టోబ‌రు 6న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.     ప్రస్తుతానికి సుధీర్ సినిమాకు పెద్ద‌గా పోటీ ఉండ‌క‌ పోయినప్పటికి అక్టోబర్ మూడవ వారం నుండి దసరా సినిమాల రేస్ ప్రారంభం  కాబోతోంది. ఈసారి దసరా రేస్ కు బాలకృష్ణ విజయ్ రవితేజాలు పోటీపడుతున్న పరిస్థితులలో ఈసంవతరం దసరా రేస్ చాలా ఆశక్తి దాయకంగా మారింది.  



దీనితో ఇన్ని భారీ సినిమాలు క్యూ కడుతుంటే వాటిని పట్టించుకోకుండా  సుధీర్ బాబు ఎందుకు ఈసాహసం చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రి  వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ సినిమాలో సుధీర్ ర‌క‌ర‌కాల అవ‌తారాల్లో  కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించి బొద్దుగా ఉన్న లుక్‌లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షి స్తోంది. కనీసం ఈసినిమా అయినా సుధీర్ బాబుకు సక్ససస్ ఇవ్వలేకపోతే అతడి కెరియర్  సమస్యలలో పడే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>