Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bdb9894-329e-4de9-aa91-6108a6dc2d43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bdb9894-329e-4de9-aa91-6108a6dc2d43-415x250-IndiaHerald.jpgఫ్రెండ్షిప్ అన్నాక చాలామంది సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు . ఏరా - పోరా - ఒసేయ్ అని చాలా జోవియల్ గా క్యాజువల్ గా పిలుచుకుంటూ ఉంటారు . మనలో కూడా చాలామంది ఫ్రెండ్స్ అలానే పిలుస్తూ ఉంటారు .మరి ముఖ్యంగా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలని ఏరా పోరా అంటూ చాలా చనువుగా పిలుస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోయిన హీరో నాని హీరోయిన్ నిత్యామీనన్ అలాగే సరదాగా పిలుచుకుంటూ ఉంటారట. అంతేకాదు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ మంచి జాన్socialstars lifestyle{#}nithya menon;Jaan;School;John;Nani;Heroine;Hero;Cinemaపబ్లిక్ గా హీరో నాని ను బూతులు తిట్టినా స్టార్ హీరోయిన్....!!పబ్లిక్ గా హీరో నాని ను బూతులు తిట్టినా స్టార్ హీరోయిన్....!!socialstars lifestyle{#}nithya menon;Jaan;School;John;Nani;Heroine;Hero;CinemaFri, 08 Sep 2023 17:58:00 GMTఫ్రెండ్షిప్ అన్నాక చాలామంది సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు . ఏరా - పోరా - ఒసేయ్ అని చాలా జోవియల్ గా క్యాజువల్ గా పిలుచుకుంటూ ఉంటారు . మనలో కూడా చాలామంది ఫ్రెండ్స్ అలానే పిలుస్తూ ఉంటారు .మరి ముఖ్యంగా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలని ఏరా పోరా అంటూ చాలా చనువుగా పిలుస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోయిన హీరో నాని హీరోయిన్ నిత్యామీనన్ అలాగే సరదాగా పిలుచుకుంటూ ఉంటారట. అంతేకాదు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ మంచి జాన్ జిగిడి దోస్త్ ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న నాని-నిత్యమీనన్ ..కలిసి నటించిన సినిమా అలా మొదలైంది.

సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రికార్డులు కూడా బాగానే కొల్లగొట్టింది . అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నాని కెరియర్ కు ఈ సినిమా మంచి పాజిటివ్ గా మారింది . అయితే ఈ సినిమా టైంలో బాగా క్లోజ్ గా మూవ్ అయిపోయిన నాని - నిత్యామీనన్ జాన్ జిగిడి దోస్తులు అయిపోయారు . ఎలా అంటే నాని నిత్యామీనన్ ప్లేట్లో నుంచి ఫుడ్ తీసుకొని తినే అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ గా మూవ్ అయ్యారు .తన ఫేవరెట్ ఫుడ్ లాక్కున్నాడు అన్న కోపంతో నిత్యామీనన్ ఫైర్ అవుతూ.." సిగ్గు లేదారా నీకు..?" అంటూ ఓపెన్ గానే అందరి ముందు తిట్టేసిందట . అయితే అలాంటి తిట్లు కూడా పెద్దగా పట్టించుకోని నాని నిత్యామీనన్ అన్న మాటలు చాలా లైట్ గా తీసుకొని "నాకు లేదు నీకు ఉందిగా .."కానీ తిను అంటూ సరదాగా మాట్లాడారట. దీంతో వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది ప్రూవ్ అయింది. ప్రజెంట్ ఇదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>