MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ నెల 28 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందినటువంటి సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. సలార్ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించడంతో దాదాపు ఇండియా వ్యాప్తంగా ఏ సినిమాలు కూడా ఈ మూవీ కి అటు రెండు వారాలు ఇటు రెండు వారాలు విడుదల లేకుండా చూసుకున్నాయి. ఇక ఈ సినిమా విడుదల చివరి నిtelugu movies{#}Shruti Haasan;krishnam raju;neha shetty;prashanth neel;srikanth addala;Prasanth Neel;Ramzan;boyapati srinu;cinema theater;Kannada;Box office;Prabhas;Hindi;Success;sree;News;ram pothineni;kiran;Telugu;Heroine;Cinema;India;Tamil;septemberఈనెల లాస్ట్ వీక్ లో ఏకంగా ఆ 4 క్రేజీ సినిమాలు..!ఈనెల లాస్ట్ వీక్ లో ఏకంగా ఆ 4 క్రేజీ సినిమాలు..!telugu movies{#}Shruti Haasan;krishnam raju;neha shetty;prashanth neel;srikanth addala;Prasanth Neel;Ramzan;boyapati srinu;cinema theater;Kannada;Box office;Prabhas;Hindi;Success;sree;News;ram pothineni;kiran;Telugu;Heroine;Cinema;India;Tamil;septemberFri, 08 Sep 2023 09:26:00 GMTఈ నెల 28 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందినటువంటి సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.  సలార్ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించడంతో దాదాపు ఇండియా వ్యాప్తంగా ఏ సినిమాలు కూడా ఈ మూవీ కి అటు రెండు వారాలు ఇటు రెండు వారాలు విడుదల లేకుండా చూసుకున్నాయి. ఇక ఈ సినిమా విడుదల చివరి నిమిషానికి వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయడం లేదు అని వార్తలు వచ్చాయి.

అలాగే ఈ చిత్ర బృందం కూడా ఆ వార్తలను ఖండించక పోవడంతో ఆ తేదీన అనేక సినిమాలు విడుదల కావడానికి రెడీ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందినటువంటి స్కంద మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన రూల్స్ రంజాన్ సినిమాను కూడా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించాయి.

లాగే మ్యాడ్ మూవీ ని కూడా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ లతో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న పెదకాపు 1 సినిమాను సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించాయి. ఇలా ఈ నెల లాస్ట్ వీక్ లో భారీ క్రేజ్ ఉన్న నాలుగు సినిమాలు కూడా థియేటర్ లలో విడుదల కానున్నాయి. మరి ఇందులో ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>