Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle766603e5-66c5-47a5-b1b0-d9f2ad074a17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle766603e5-66c5-47a5-b1b0-d9f2ad074a17-415x250-IndiaHerald.jpgలోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా తెరెక్కిన సినిమా 'విక్రమ్‌'. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ చిత్రంలో కమల్ తో పాటు మరికొంతమంది హీరోలు కూడా కనిపించిన సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఫహద్‌ ఫాజిల్‌ సెకండ్ హీరోగా కనిపించాడు. ఇక మూవీ ఎండింగ్ లో సూర్య మాస్ ఎంట్రీ ఇచ్చి కొన్ని నిమిషాల్లో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశాడు. అయితే ఈ పాత్రల్లో ఒకదానిని నటుడు, డ్యాన్సర్ రాఘవ లారెన్స్‌ చేయాల్సిందట. ఈ socialstars lifestyle{#}santhanam;surya sivakumar;vijay sethupathi;raghava lawrence;Chitram;Director;Mass;Hero;Audience;Cinemaకమల్ హాసన్ సినిమాని మిస్ చేసుకున్న కోలీవుడ్ హీరో....!!కమల్ హాసన్ సినిమాని మిస్ చేసుకున్న కోలీవుడ్ హీరో....!!socialstars lifestyle{#}santhanam;surya sivakumar;vijay sethupathi;raghava lawrence;Chitram;Director;Mass;Hero;Audience;CinemaFri, 08 Sep 2023 18:22:01 GMTలోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం లో లోకనాయకుడు కమల్‌హాసన్‌ హీరో గా తెరెక్కిన సినిమా 'విక్రమ్‌'. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు.ఈ చిత్రం లో కమల్ తో పాటు మరికొంత మంది హీరోలు కూడా కనిపించిన సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఫహద్‌ ఫాజిల్‌ సెకండ్ హీరో గా కనిపించాడు. ఇక మూవీ ఎండింగ్ లో సూర్య మాస్ ఎంట్రీ ఇచ్చి కొన్ని నిమిషాల్లో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశాడు.

అయితే ఈ పాత్ర ల్లో ఒకదానిని నటుడు, డ్యాన్సర్ రాఘవ లారెన్స్‌ చేయాల్సిందట. ఈ విషయాన్ని లారెన్సే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ పాత్ర ఏంటిది..? అదే నెగటివ్ షేడ్ ఉన్న విజయ్ సేతుపతి క్యారెక్టర్. ఈ పాత్ర కోసం డైరెక్టర్ లోకేష్ ముందుగా లారెన్స్ ని సంప్రదించాడట. లారెన్స్ కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇతర ప్రాజెక్ట్ లతో లారెన్స్ బిజీ గా ఉండడం తో డేట్స్ సర్దుబాటు అవ్వక ఆ పాత్ర ని చేయలేకపోయాడట. దీంతో లోకేష్, విజయ్ సేతుపతి ని సంప్రదించడం, అతను ఓకే చెప్పడం జరిగిపోయింది. అలా మూవీ లో సంతానం క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేశాడు.

ఇక మూవీ లో ఆ పాత్ర ని విజయ్ సేతుపతి చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. అతని ఎంట్రీ దగ్గర నుంచి విభిన్నమైన మ్యానరిజం తో విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్.. ప్రేక్షకులను ఆ పాత్ర లో తనని తప్ప మరొకర్ని ఉహించుకోకుండా చేసింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించి ఏకంగా 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కమల్ హాసన్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>