MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff1868ef-0205-42f3-9bef-98e41848cca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodff1868ef-0205-42f3-9bef-98e41848cca5-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన సినిమా జవాన్. ఇక ఈ సినిమా నిన్న విడుదలయ్య బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే అలా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అట్లీ ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. తాజాగా tollywood{#}nayantara;Allu Arjun;atlee kumar;Kollywood;Jawaan;News;Blockbuster hit;Hero;bollywood;Director;Success;Cinemaజవాన్ సక్సెస్ తో అట్లీ కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..!?జవాన్ సక్సెస్ తో అట్లీ కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..!?tollywood{#}nayantara;Allu Arjun;atlee kumar;Kollywood;Jawaan;News;Blockbuster hit;Hero;bollywood;Director;Success;CinemaFri, 08 Sep 2023 13:20:00 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన సినిమా జవాన్. ఇక ఈ సినిమా నిన్న విడుదలయ్య బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే అలా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అట్లీ ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.

తాజాగా షారుక్ ఖాన్ నయనతార జంటగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ టాక్ రావడంతో ఆయన తదుపరి సినిమా అవకాశం అల్లు అర్జున్ తో చేయాలి అని అనుకుంటున్నాడు అన్న సమాచారం వినబడుతోంది. జవాన్ సినిమా విడుదల కాకముంది అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ సినిమా రిజల్ట్ పై అల్లు అర్జున్ అవకాశం ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు అన్న సమాచారం కూడా వినబడింది. అయితే జవాన్ సినిమా మంచి టాక్ అందుకోవడంతో

 ఇప్పుడు అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరూ భావిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆయనకి మరొక స్టార్ డైరెక్టర్ తోడైతే ఆయన క్రేజ్ మరో లెవెల్ కి వెళుతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా అది పక్కాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి అభిమానులు. చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అన్నది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>