MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodce755baf-6e1c-4c68-86db-6a6fdfdc15fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodce755baf-6e1c-4c68-86db-6a6fdfdc15fa-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతయేడాది విడుదలైన సీతారామం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈమె. సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి ఈమె తన అందం అభినయం నటనతో అందరినీ ఆకట్టుకుంది. యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది .ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ యంగ్ హీరోయిన్. ఇప్పటికె నాచురల్ స్టార్ నాని తో హాయ్ నాన్న అనే సినిమాలో చేస్తోంది. డేబ్ల్యూ డైరెక్టర్ శౌర్య ఈ సినిమాని తీస్తున్నాడు . కాగా ఇందులో tollywood{#}V Creations;tara;Nani;kalyan krishna;Chiranjeevi;Father;Devarakonda;Hero;Director;BEAUTY;Tollywood;media;Cinema;Indiaతండ్రి వయసున్న హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన మృణాల్..!?తండ్రి వయసున్న హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన మృణాల్..!?tollywood{#}V Creations;tara;Nani;kalyan krishna;Chiranjeevi;Father;Devarakonda;Hero;Director;BEAUTY;Tollywood;media;Cinema;IndiaFri, 08 Sep 2023 12:50:00 GMTబాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతయేడాది విడుదలైన సీతారామం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈమె. సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి ఈమె తన అందం అభినయం నటనతో అందరినీ ఆకట్టుకుంది. యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది .ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ యంగ్ హీరోయిన్. ఇప్పటికె నాచురల్ స్టార్ నాని తో హాయ్ నాన్న అనే సినిమాలో చేస్తోంది. డేబ్ల్యూ డైరెక్టర్ శౌర్య ఈ సినిమాని తీస్తున్నాడు .

కాగా ఇందులో ఒక పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు నాని. డిసెంబర్లో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానితోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి సైతం జోడిగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అందాల తార. పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే తాజాగా రుణాలు కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ అందాల తార తండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది అని అంటున్నారు. ఇక ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

భోళాశంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.. మేఘా 156 సినిమా చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతోంది. ఇక బింబిసారా దర్శకుడి తో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రాబోతోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ఈ అందాల తార నటించబోతుంది అన్న ప్రచారం జరుగుతోంది. స్టోరీ నచ్చడంతో ఈమె ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం రాబోతోంది. వీరిద్దరి జోడిలో ఈ సినిమా రావడంతో ఫాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>