Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha8b387789-01e1-4c8f-9a0e-c8f9f1f7fb9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha8b387789-01e1-4c8f-9a0e-c8f9f1f7fb9d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న సమంతకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావడం లేదు. సమంత నటించిన సినిమాలు వరుసగా ప్లాపుల బాట పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశలలో నటించడానికి ఎంతో కష్టపడింది సమంత. కానీ ఈ సినిమా ఎందుకొ ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాంకుంతలం సినిమాపై కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది Samantha{#}gunasekhar;siva nirvana;vijay deverakonda;American Samoa;Success;Hyderabad;kushi;Samantha;Kushi;Event;Cinema;Audienceఉన్నఫలంగా అమెరికా నుంచి హైదరాబాదుకు సమంత.. అసలేం జరిగింది?ఉన్నఫలంగా అమెరికా నుంచి హైదరాబాదుకు సమంత.. అసలేం జరిగింది?Samantha{#}gunasekhar;siva nirvana;vijay deverakonda;American Samoa;Success;Hyderabad;kushi;Samantha;Kushi;Event;Cinema;AudienceFri, 08 Sep 2023 08:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న సమంతకు ఇటీవల కాలం అస్సలు కలిసి రావడం లేదు. సమంత నటించిన సినిమాలు వరుసగా ప్లాపుల బాట పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశలలో నటించడానికి ఎంతో కష్టపడింది సమంత. కానీ ఈ సినిమా ఎందుకొ ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన   శాంకుంతలం సినిమాపై కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది.  ఈ సినిమా కూడా  అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది అని చెప్పాలి.


 అయితే ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించింది ఈ హీరోయిన్. అయితే ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఇక హిట్ టాక్ తో పోల్చి చూస్తే వసూళ్లు మాత్రం ఒక మోస్తారు గానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత సమంతకు వరుసగా అవకాశాలు వస్తాయని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొంత కాలం పాటు సినిమాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటన చేసి అమెరికా వెళ్ళింది.


 ఈ క్రమంలోనే అమెరికాలో ఖుషి ప్రమోషన్ ఈవెంట్ లో కూడా పాల్గొంది అని చెప్పాలి. అలాంటి సమంత సడన్గా హైదరాబాద్ వచ్చేసింది అనేది తెలుస్తుంది. ఇక అమెరికాకు వెళ్లి అక్కడే చాలా రోజులు ఉండాలనుకున్న సమంత సడన్ గా ఎందుకు హైదరాబాద్ వచ్చేస్తుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఖుషి మేకర్స్ ప్రస్తుతం సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ సక్సెస్ మీట్ కి సమంత వస్తే ఆమె చుట్టూ వస్తున్న కొన్ని సందేహాలు తొలగినట్టు అవుతుందని అనుకుంటున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే సమంతను మేకర్స్ హైదరాబాద్ పిలిచినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>