MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4ae53e44-9385-4341-bec1-359f57157be4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4ae53e44-9385-4341-bec1-359f57157be4-415x250-IndiaHerald.jpgకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'జవాన్'. సెప్టెంబర్ 7 న ఈ సినిమా హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఫస్ట్ షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే అసాధారణమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది ‘జవాన్’ మూవీ. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ‘జవాన్’ సినిమా మsocialstars lifestyle{#}krishnam raju;history;Shahrukh Khan;Prabhas;Kannada;Jawaan;bollywood;Darsakudu;Blockbuster hit;Tamil;Rajamouli;king;King;september;Director;News;Cinemaజవాన్: ఫస్ట్ డే చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్?జవాన్: ఫస్ట్ డే చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్?socialstars lifestyle{#}krishnam raju;history;Shahrukh Khan;Prabhas;Kannada;Jawaan;bollywood;Darsakudu;Blockbuster hit;Tamil;Rajamouli;king;King;september;Director;News;CinemaFri, 08 Sep 2023 18:34:00 GMTకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'జవాన్'. సెప్టెంబర్ 7 న ఈ సినిమా హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఫస్ట్ షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే అసాధారణమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది ‘జవాన్’ మూవీ. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ‘జవాన్’ సినిమా మొదటి రోజు రూ.120 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి.. రికార్డులు క్రియేట్ చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి కాకుండా మొదటి రోజు రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ ‘ఆదిపురుష్’ ఉన్నాయి. ఇక బాలీవుడ్ హీరోల్లో ఒక్క షారుఖ్ ఖాన్ మాత్రమే ఈ ఫీట్ ను సాధించారు.గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా కూడా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్క్ ను అలవోకగా టచ్ చేసింది. ఇప్పుడు జవాన్ సినిమాతో మరోసారి వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. ప్రభాస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హీరోగా కింగ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అయితే ‘ఆదిపురుష్’ సినిమా మొదటి రోజు రూ.137 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ రికార్డుని మాత్రం ‘జవాన్’ సినిమా బీట్ చేయలేకపోయింది.కానీ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు రాబట్టడం ఖాయం అని తెలుస్తుంది.జవాన్ కి ఉన్న స్పీడ్ చూస్తే ఖచ్చితంగా ఇంకో వారంలో ఆ రికార్డుని ఈజీగా సెట్ చేస్తుంది.ఆ ఫీట్ సాధిస్తే షారుఖ్ ఖాన్ ఎవరికీ అందనంత రేంజ్ కి వెళ్లి పోతాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>