MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf2c1918-7256-4925-8d42-749336f72b95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf2c1918-7256-4925-8d42-749336f72b95-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అని అంటే టక్కున అందరికీ గుర్తుకు వచ్చే పేరు సీరియల్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే అని చెప్పాలి .ఇప్పటికే ఒక్కొక్క ఛానల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్ టెలికాస్ట్ లు అవుతున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే వాటిలో గుప్పడంత మనసు సీరియల్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇది చూసేవారికి జగతి పాత్ర బాగానే తెలిసి tollywood{#}jyothi;Kannada;News;Heroine;television;Teluguవామ్మో.. సీరియల్ లో అలా.. బయట మాత్రం ఇలా.. షాక్ ఇస్తున్న గుప్పెడంత మనసు నటి..!?వామ్మో.. సీరియల్ లో అలా.. బయట మాత్రం ఇలా.. షాక్ ఇస్తున్న గుప్పెడంత మనసు నటి..!?tollywood{#}jyothi;Kannada;News;Heroine;television;TeluguFri, 08 Sep 2023 15:25:00 GMTసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అని అంటే టక్కున అందరికీ గుర్తుకు వచ్చే పేరు సీరియల్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే అని చెప్పాలి .ఇప్పటికే ఒక్కొక్క ఛానల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్ టెలికాస్ట్ లు అవుతున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే వాటిలో గుప్పడంత మనసు సీరియల్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇది చూసేవారికి జగతి పాత్ర బాగానే తెలిసి ఉంటుంది .

అయితే ఆ పాత్రలో నటించిన నటి పేరు జ్యోతి రాయి తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అయితే ఆ సీరియల్ లో తల్లి పాత్రలో నటిస్తున్న ఈమె బయట ఎలా ఉందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీరియల్లో చాలా పద్ధతిగా తల్లి పాత్రలో కనిపించి ఆమె సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఏంటో మొత్తం చూపిస్తాను. దిమ్మతిరిగే ఫోటోలని షేర్ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది .తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలతో హాట్ ఎక్కిస్తోంది ఈమె.

అమ్మ బాబోయ్ ఇంత అందం పెట్టుకొని సీరియల్స్ నువ్వు నటించడం ఏంటి హీరోయిన్స్ కూడా నీ ముందు పనికిరారు అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోల కింద కామెంట్స్ అని కూడా చేస్తున్నారు చాలామంది. నిజంగానే హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకుపోని అందంతో అందరికీ షాక్ ఇస్తాంది ఈ సీరియల్ నటి. తన అందాల ఆరబోతను ఏమాత్రం మొహమాటం పడకుండా మొత్తం చూపిస్తోంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలలో థైస్ అందాలతో కనిపిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈమె వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. ఆమె దాదాపుగా 20 సీరియల్స్ లో నటిస్తోంది. గతంలో ఈమె గురించి రకరకాల వార్తను కూడా వచ్చాయి . ఒక ప్రముఖ దర్శకుడుతో ఆమె రెండవ వివాహం చేసుకుంది అన్న వార్తలు కూడా వినబడ్డాయి. ఇక ఈమెకి కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది .అక్కడ కూడా ఈమె పలు సీరియల్స్ లో నటించింది దీంతో ఇప్పుడు తెలుగులో కూడా వరుస సీరియల్స్ చేస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హీరో నిఖిల్ విదేశాలకు వెళ్ళడానికి కారణం...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>