MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-letest-social-media-update-mews428d5f10-b6c0-4deb-8cde-8c3a9f36a081-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-letest-social-media-update-mews428d5f10-b6c0-4deb-8cde-8c3a9f36a081-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ కి ఉప్పెన మూవీ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో మంచి విజయాలkriti{#}sana;shyam;Panjaa;Josh;BEAUTY;Red;Tollywood;media;Success;Telugu;Heroine;Box office;Cinemaతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించkriti{#}sana;shyam;Panjaa;Josh;BEAUTY;Red;Tollywood;media;Success;Telugu;Heroine;Box office;CinemaFri, 08 Sep 2023 10:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ కి ఉప్పెన మూవీ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా వరుసగా హైట్రిక్ విజయాలను అందుకున్న ఈ నటికి ఆ తర్వాత నటించిన సినిమాలతో మంచి విజయాలు దక్కలేదు. అయినప్పటికీ ఈమెకు వరుస సినిమా అవకాశాలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కుతూనే ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఈ నటి తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి మెడలో ఓ భారీ హారాన్ని వేసుకొని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>