MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram16b53672-abdd-40a7-951d-77e7667757e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram16b53672-abdd-40a7-951d-77e7667757e6-415x250-IndiaHerald.jpgరామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్ram{#}boyapati srinu;thaman s;lion;Mass;Event;Telugu;Kannada;Tamil;India;News;Hindi;sree;Music;Heroine;september;Cinema"స్కంద" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!"స్కంద" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!ram{#}boyapati srinu;thaman s;lion;Mass;Event;Telugu;Kannada;Tamil;India;News;Hindi;sree;Music;Heroine;september;CinemaFri, 08 Sep 2023 07:34:00 GMTరామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని కొంత కాలం క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.

దానికి నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ ని 2 గంటల 47 నిమిషాల 22 సెకండ్ల నిడివితో  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ రామ్ మరియు బోయపాటి కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>