Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1239475b-5b32-438b-9a69-407236bd8f95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1239475b-5b32-438b-9a69-407236bd8f95-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు అటు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు సినీ పండితులు. అయితే ఇది నిజమే అని నిరూపించే కొంతమంది నటులు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. వచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడమే కాదు ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటారు. ఇక ఇప్పుడు ఇలా అదృష్టవంతులైన హీరోయిన్ల లిస్టులో వైష్ణవి చైతన్య కూడా చేరిపోయిందా అంటే అవును అని అంటున్నారు సినీ పండితులు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబTollywood{#}Prabhas;allu sirish;sandeep;siddhu;Chaitanya;Anand Deverakonda;Bommarillu;Avunu;India;Heroine;News;Cinema;Telanganaబేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యకు.. కలలో కూడా ఊహించని ఆఫర్?బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యకు.. కలలో కూడా ఊహించని ఆఫర్?Tollywood{#}Prabhas;allu sirish;sandeep;siddhu;Chaitanya;Anand Deverakonda;Bommarillu;Avunu;India;Heroine;News;Cinema;TelanganaFri, 08 Sep 2023 08:30:00 GMTసినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు అటు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు సినీ పండితులు. అయితే ఇది నిజమే అని నిరూపించే కొంతమంది నటులు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. వచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడమే కాదు ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటారు. ఇక ఇప్పుడు ఇలా అదృష్టవంతులైన హీరోయిన్ల లిస్టులో వైష్ణవి చైతన్య కూడా చేరిపోయిందా అంటే అవును అని అంటున్నారు సినీ పండితులు.


 సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ సినిమాలో నటించింది వైష్ణవి చైతన్య. ఇదే ఈమెకు మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు యూత్ అందరికీ కూడా ఆమె పాత్ర బాగా కనెక్ట్ అయిపోయింది. సినిమా సూపర్ హిట్ సాధించింది. దీంతో ఇక తన కెరియర్ విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ తో ఒక సినిమాకు కమిట్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ లో కూడా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట వైష్ణవి చైతన్య.


 అయితే వీటిపై ఇప్పుడు వరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఇలాంటి సమయంలోనే ఇక వైష్ణవి మరో రెండు జాక్పాట్ ఆఫర్లు కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో ఏకంగా ప్రభాస్ చెల్లెలి పాత్రలో కనిపించబోతుందట వైష్ణవి చైతన్య. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ లోను హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందట. తెలంగాణ యాస చక్కగా మాట్లాడగల వైష్ణవి అయితే ఆ పాత్రకు బాగుంటుందని బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నాడట. ఇక ఈ రెండు సినిమాలతో వైష్ణవి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అటు ఫాన్స్ కూడా అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>