EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababueef086f4-3b29-4e46-a681-ee22eca81ddb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababueef086f4-3b29-4e46-a681-ee22eca81ddb-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు సాధారణంగా ప్రెస్ మీట్స్ నిర్వహించడంలో ఆసక్తి కనపరుస్తుంటారు. ఆయన ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్స్ లో పాల్గొంటుంటారు. ఆయన తరచుగా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఈ మధ్య అనుకూల మీడియాతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు చంద్ర బాబు నాయుడు. ప్రతికూల మీడియాతో అయితే ఆయన మాట్లాడడం లేదని తెలుస్తుంది. అప్పటికీ ఆయన ప్రతి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి సమాధానం అయితే ఇచ్చి వెళ్తూ ఉంటారు. కానీ మొన్న అమిత్ షా ని కలిసినప్పుడు మాత్రం బయటికి వచ్చి విలేకరుల సమావేశంలో, కొన్ని కీలకమైనCHANDRABABU{#}Amith Shah;Amit Shah;Press;TDP;MP;kalyan;CBN;Party;MLAఎంత వేడుకుంటున్నా బాబును కరుణించని మోదీ?ఎంత వేడుకుంటున్నా బాబును కరుణించని మోదీ?CHANDRABABU{#}Amith Shah;Amit Shah;Press;TDP;MP;kalyan;CBN;Party;MLAFri, 08 Sep 2023 00:00:00 GMTచంద్రబాబు నాయుడు సాధారణంగా ప్రెస్  మీట్స్ నిర్వహించడంలో ఆసక్తి కనపరుస్తుంటారు. ఆయన ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్స్ లో పాల్గొంటుంటారు. ఆయన తరచుగా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఈ మధ్య అనుకూల  మీడియాతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు చంద్ర బాబు నాయుడు. ప్రతికూల మీడియాతో అయితే ఆయన  మాట్లాడడం లేదని తెలుస్తుంది.


అప్పటికీ ఆయన ప్రతి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి  సమాధానం అయితే ఇచ్చి వెళ్తూ ఉంటారు. కానీ మొన్న అమిత్ షా ని కలిసినప్పుడు మాత్రం బయటికి వచ్చి విలేకరుల సమావేశంలో, కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకున్నాం, మిగిలిన విషయాలు తర్వాత వివరిస్తానని మాత్రమే చెప్పారు చంద్ర బాబు నాయుడు.   పవన్ కళ్యాణ్ మొన్న అమిత్ షాని, నడ్డాని కలిశారని తెలుస్తుంది. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని, వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.


అంతే కాకుండా నేను మాత్రం అందర్నీ కలుపుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ కి కూడా వాళ్ళు ఆ విషయాలు చెప్పారా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే  పవన్ కళ్యాణ్ ద్వారా ఇన్కమ్ టాక్స్ కేసు నుండి బయట పడేయమని చెప్పారా. నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు నన్ను ఇరికించడానికి చూస్తున్నారు కాబట్టి ఆపమని చెప్పారా అనే విషయం కూడా తెలియాలి.


అమిత్ షా ని కలిసి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడలేదు. నడ్డాను కలిసి వచ్చిన తర్వాత కూడా పొత్తులకు తాను సిద్ధమేనని అన్నారు. కానీ నడ్డా ఒప్పుకున్నారని చెప్పలేదు. దీన్ని బట్టి ఢిల్లీలో ఆయనకు అనుకూలంగా జరగడం లేదని  తెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పై గుర్రుగా ఉన్నారట. అయినా కూడా 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టిడిపి సిద్ధమయ్యిందని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>