MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-ntr-took-a-sensational-decision-in-the-matter-of-devara94b4310e-c0e1-4a7a-a514-34bcd4d1dfd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-ntr-took-a-sensational-decision-in-the-matter-of-devara94b4310e-c0e1-4a7a-a514-34bcd4d1dfd9-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో దేవర అనే సినిమా రాబోతోంది. అయితే దీవరాజ్ సినిమా నుండి ఇప్పటికీ చాలా రకాల అప్డేట్స్ వచ్చాయి. ఇక ఈ అప్డేట్స్ అన్ని అధికారికంగా వచ్చినప్పటికీ చాలా వరకు అప్డేట్స్ మాత్రం లీకులుగా బయటకు వచ్చినవే .అయితే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు టెన్షన్ ఎక్కువైపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ లీక్స్ వల్ల నిర్మాతలు సైతం భారీ మొత్తంtollywood{#}Aly Khan;Janhvi Kapoor;koratala siva;Nijam;NTR;Jr NTR;Yevaru;Success;Blockbuster hit;Cinema;Newsదేవర విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్..!?దేవర విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్..!?tollywood{#}Aly Khan;Janhvi Kapoor;koratala siva;Nijam;NTR;Jr NTR;Yevaru;Success;Blockbuster hit;Cinema;NewsFri, 08 Sep 2023 17:40:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో దేవర అనే సినిమా రాబోతోంది. అయితే దీవరాజ్ సినిమా నుండి ఇప్పటికీ చాలా రకాల అప్డేట్స్ వచ్చాయి. ఇక ఈ అప్డేట్స్ అన్ని అధికారికంగా వచ్చినప్పటికీ చాలా వరకు అప్డేట్స్ మాత్రం లీకులుగా బయటకు వచ్చినవే .అయితే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు టెన్షన్ ఎక్కువైపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ లీక్స్ వల్ల నిర్మాతలు సైతం భారీ మొత్తంలో నష్టపోతున్నట్లుగా తెలుస్తోంది

అన్న ఆలోచనలతో 24 క్రాఫ్ట్ లకు చెందిన ఎవరు షూటింగ్ లోకేషన్ కు సెల్ఫోన్ తీసుకు రాకూడదు అన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు కూడా చేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే దీవర సనిమా మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ వార్త విన్న చాలా మంది అభినందిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం అమోఘం అంటూ చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇక దేవర సినిమా బడ్జెట్ హద్దులు దాటుతూ ఉంది అన్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అన్న సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

కెరియర్ పరంగా 80% సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ అవ్వడం ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. అయితే దేవర సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. ఇక 2024 సమ్మర్ లో ఈ సినిమా విడుదలై సంచలనాన్ని సృష్టించడం ఖాయం అని అంటున్నారు ఆయన అభిమానులు. కాగా ఇందులో జాన్వి కపూర్ సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో వీళ్ళిద్దరికీ మంచి విజయం అందాలని కోరుకుంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>