Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9f7f289-932d-49fd-94c8-b6354a637280-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9f7f289-932d-49fd-94c8-b6354a637280-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇంట్లో అది ఒక్కటి మాత్రం కరువైంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.మరి ఇంతకీ వేలకోట్ల ఆస్తి ఉన్న చిరంజీవి కి ఇంట్లో ఏం తక్కువైంది అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఏ మనిషికైనా సరే డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోదు. ఇంట్లో మనశ్శాంతి,సంతోషం కూడా ఉండాలి.ఎంతోమంది సెలెబ్రిటీలు తెరపై సంతోషంగా నటించినప్పటికీ తెరవెనక వారి జీవితాలలో ఎన్నో తెలియని విషాదాలు ఉంటాయి. అయితే మెగా ఫ్యామిలీ లో కూడా ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సంతోషsocialstars lifestyle{#}niharika konidela;uday kiran;Anandam;marriage;Ram Charan Teja;netizens;varun tej;Santosham;Chiranjeevi;Manamమెగాస్టార్ కి మనశ్శాంతి లేకపోవడానికి కారణం అదేనా....!!మెగాస్టార్ కి మనశ్శాంతి లేకపోవడానికి కారణం అదేనా....!!socialstars lifestyle{#}niharika konidela;uday kiran;Anandam;marriage;Ram Charan Teja;netizens;varun tej;Santosham;Chiranjeevi;ManamFri, 08 Sep 2023 19:03:00 GMTమెగాస్టార్ చిరంజీవి వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇంట్లో అది ఒక్కటి మాత్రం కరువైంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.మరి ఇంతకీ వేలకోట్ల ఆస్తి ఉన్న చిరంజీవి కి ఇంట్లో ఏం తక్కువైంది అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఏ మనిషికైనా సరే డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోదు. ఇంట్లో మనశ్శాంతి,సంతోషం కూడా ఉండాలి.ఎంతోమంది సెలెబ్రిటీలు తెరపై సంతోషంగా నటించినప్పటికీ తెరవెనక వారి జీవితాలలో ఎన్నో తెలియని విషాదాలు ఉంటాయి.

అయితే మెగా ఫ్యామిలీ లో కూడా ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సంతోషం మనశ్శాంతి మాత్రం లేదని ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారట. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంటుంది. మొదట్లో ఉదయ్ కిరణ్ సుస్మితల పెళ్లి ఆగిపోయినప్పటి నుండి ఎదురైతున్న ఇబ్బందులు ఇప్పటివరకు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. సుస్మిత తర్వాత శ్రీజ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయి మళ్ళీ తిరిగి రావడం.

అలాగే ఈ మధ్యకాలంలో మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న వాడికి కూడా విడాకులు ఇవ్వడం. అలాగే ఆ మధ్యకాలం లో పెళ్లయి అన్ని సంవత్సరాలు అవుతున్నా రామ్ చరణ్  దంపతులకు పిల్లలు లేరని చిరంజీవి వాళ్ళు బాధపడడం జరిగింది.అయితే ఈ మధ్యకాలంలో పాప పుట్టినా కూడా పాప పుట్టినా ఆనందం కూడా వారికి లేదని తెలుస్తోంది.

ఎందుకంటే మళ్లీ నిహారిక విడాకులు, చిరంజీవి, వరుణ్ తేజ్ నటించిన రెండు సినిమాలు ప్లాఫ్ అవ్వడం ఇలా వారి ఫ్యామిలీలోకి ఎంత సంతోషం వస్తుందో అంతకంటే రెట్టింపు విషాదం వెంట వెంటనే వస్తూ ఉందని మెగా ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారట. ఇక ఈ విషయం తెలిసి కోట్ల ఆస్తులు ఉంటే ఏం లాభం ఇంట్లో మనశ్శాంతి కరువైతే అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>