MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood35d66dd7-fbd8-47e6-896c-0194ca815b0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood35d66dd7-fbd8-47e6-896c-0194ca815b0f-415x250-IndiaHerald.jpgరాఘవ లారెన్స్ మరియు బాలీవుడ్ స్టార్ నటి కంగనా ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ సినిమా చంద్రముఖి2. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది .ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 15న ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేశారు చిత్రబంధం. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఆ వివరాల సంగతి కి వస్తే చంద్రముఖి 2 మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా tollywood{#}jyothika;m m keeravani;radhika;Winner;Oscar;Amarnath K Menon;Chandramukhi;Kumaar;Kangana Ranaut;raghava lawrence;bollywood;Rajani kanth;Kannada;september;Cinema;Teluguచంద్రముఖి 2 విడుదల వాయిదా.. ఎందుకో తెలుసా..!?చంద్రముఖి 2 విడుదల వాయిదా.. ఎందుకో తెలుసా..!?tollywood{#}jyothika;m m keeravani;radhika;Winner;Oscar;Amarnath K Menon;Chandramukhi;Kumaar;Kangana Ranaut;raghava lawrence;bollywood;Rajani kanth;Kannada;september;Cinema;TeluguFri, 08 Sep 2023 17:50:00 GMTరాఘవ లారెన్స్ మరియు బాలీవుడ్ స్టార్ నటి కంగనా ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ సినిమా చంద్రముఖి2. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది .ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 15న ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేశారు చిత్రబంధం. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఆ వివరాల సంగతి కి వస్తే చంద్రముఖి 2 మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు

ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో 15వ తేదీ నుండి ఈ సినిమాని సెప్టెంబర్ 28వ తేదీకి మార్చారు అన్న నిర్ణయాన్ని చిత్ర బృందం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమిళంలోనే కాకుండా తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే సిద్ధమైంది రాఘవ కంగనా తోపాటు చాలామంది కీలక నటీనటులు సైతం ప్రస్తుతం ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని విడుదల చేస్తుండడంతో కంగనా చంద్రముఖి పాత్రలో నటిస్తుండడంతో బాలీవుడ్లో సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వడివేలు రాధిక శరత్ కుమార్ లక్ష్మీ మీనన్ లతోపాటు తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తేనే ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది అర్థమవుతుంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ జ్యోతిక నాయనతార ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>