MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf2a86daf-f944-4e0d-ac21-e1ea8d9f922c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf2a86daf-f944-4e0d-ac21-e1ea8d9f922c-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నుండి పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆయనకి ఇంతటి గుర్తింపు రావడానికి పుష్పా సినిమా ముఖ్య కారణం పుష్ప అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన నటనకి గాను ఆయనకి నేషనల్ అవార్డు సైతం రావడం జరిగింది. ఇక నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కాడు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి ఆయన రెడీ కూడా అయ్యాడు. అయితే అందుకే ఇప్పుడు అల్లు tollywood{#}rashmika mandanna;Posters;Mythri Movie Makers;Allu Arjun;sukumar;Indian;media;Cinema;India;Telugu;Directorపుష్ప 2 బిగ్ అప్డేట్ లీక్ చేసిన రష్మిక మందన..!?పుష్ప 2 బిగ్ అప్డేట్ లీక్ చేసిన రష్మిక మందన..!?tollywood{#}rashmika mandanna;Posters;Mythri Movie Makers;Allu Arjun;sukumar;Indian;media;Cinema;India;Telugu;DirectorFri, 08 Sep 2023 17:10:00 GMTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నుండి పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆయనకి ఇంతటి గుర్తింపు రావడానికి పుష్పా సినిమా ముఖ్య కారణం పుష్ప అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన నటనకి గాను ఆయనకి నేషనల్ అవార్డు సైతం రావడం జరిగింది. ఇక నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కాడు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి ఆయన రెడీ కూడా అయ్యాడు.

అయితే అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్పట్టు సినిమాని మరింత గ్రాండ్గా చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన వీడియో ఫస్ట్ లుక్ పోస్టర్లు పాన్ ఇండియా స్థాయిలో బస్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు డైరెక్టర్ బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయాల్సిందే అన్న ఉద్దేశంతో సుకుమార్ ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు గ్రాండ్ సెట్స్ని సైతం వేయిస్తున్నాడు.

 అంతేకాదు పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్టు పుష్పా కథని గ్లోబలైజ్ చేసి మరి గ్రాండ్ సెట్స్ వేయిస్తున్నాడు. ఇక అలాంటి గ్రాండ్ సెట్స్ ను రష్మిక మందన తాజాగా లీక్ చేయడం జరిగింది. ఇటీవల పుష్ప టు కోసం తప్పించిన లారీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు పుష్పటు సెట్స్ అంటూ రష్మిక  తన సోషల్ మీడియా వేదికగా వాటికి సంబంధించిన ఫోటోలను లీక్ చేసింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అదే ఫోటోని అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో సైతం పోస్ట్ చేసింది. ఇక పుష్ప టు సెట్స్ అంటూ దానికి ఒక టాగ్ ని కూడా వారు ఇచ్చారు. అయితే రష్మిక చేసిన సెట్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎలాంటి సన్నివేశాలను తెరకెక్కించాడు అన్నది తెలియాలి అంటే పుష్పాటూ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>