MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/king-nag-to-romance-two-young-beauties68d4e527-5792-4e24-b233-fcaa9f07c3b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/king-nag-to-romance-two-young-beauties68d4e527-5792-4e24-b233-fcaa9f07c3b1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో నాగార్జున ఆ తర్వాత కొంత ఎక్కువ సమయమే గ్యాప్ తీసుకొని తాజాగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు ప్రకటిnagarjuna{#}Naresh;Akkineni Nagarjuna;Sonal Chauhan;allari naresh;praveen;Makar Sakranti;king;King;Mass;News;Cinemaనాగార్జున మూవీలో కీలక పాత్రలో ఆ హీరో..?నాగార్జున మూవీలో కీలక పాత్రలో ఆ హీరో..?nagarjuna{#}Naresh;Akkineni Nagarjuna;Sonal Chauhan;allari naresh;praveen;Makar Sakranti;king;King;Mass;News;CinemaFri, 08 Sep 2023 07:55:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో నాగార్జున ఆ తర్వాత కొంత ఎక్కువ సమయమే గ్యాప్ తీసుకొని తాజాగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు ప్రకటించాడు.

ఇకపోతే ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్  ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ బృందం అందుకు సంబంధించి నరేష్ ను సంప్రదించగా ... ఆయన కూడా ఈ మూవీ కథ మొత్తం విని ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను కొంత కాలం ఆపి నాగార్జున సినిమాను నరేష్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>