Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec52df79a-6dad-4448-9c17-d8579b5736c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec52df79a-6dad-4448-9c17-d8579b5736c0-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఇతను కనిపిస్తున్నాడు. రూ.50 వేలు, లక్ష ఇతనికి ముట్టజెప్పి మరీ ఇంటర్వ్యూలు పెట్టించుకుంటున్నారు అని కొందరు అంటున్నారు.మరోపక్క సెలబ్రిటీలు కూడా ఇతనితో యాగాలు, హోమాలు చేయించుకుంటున్నారు. అందుకోసం కూడా లక్షలు ఖర్చు పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వేణు స్వామి గతంలో చెప్పినట్లు సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. రాంచరణ్ – ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారు అని కూడా ఇతను చెప్socialstars lifestyle{#}Devarakonda;Girl;Upasana;Venu Thottempudi;Manam;you tube;Heroine;Naga Chaitanya;Interview;Samantha;Hero;Cinemaహీరోయిన్ చనిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి....!!హీరోయిన్ చనిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి....!!socialstars lifestyle{#}Devarakonda;Girl;Upasana;Venu Thottempudi;Manam;you tube;Heroine;Naga Chaitanya;Interview;Samantha;Hero;CinemaFri, 08 Sep 2023 18:57:03 GMTప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలం లో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఇతను కనిపిస్తున్నాడు. రూ.50 వేలు, లక్ష ఇతనికి ముట్టజెప్పి మరీ ఇంటర్వ్యూ లు పెట్టించుకుంటున్నారు అని కొందరు అంటున్నారు.మరోపక్క సెలబ్రిటీలు కూడా ఇతని తో యాగాలు, హోమాలు చేయించుకుంటున్నారు. అందు కోసం కూడా లక్షలు ఖర్చు పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వేణు స్వామి గతం లో చెప్పినట్లు సమంతనాగ చైతన్య విడాకులు తీసుకున్నారు.

రాంచరణ్ – ఉపాసన ఆలస్యంగా తల్లి దండ్రులు అవుతారు అని కూడా ఇతను చెప్పాడు. అలాగే ఈ ఏడాది ఓ యంగ్ హీరో మరణిస్తాడు అని ఇతను చెప్పాడు. ఆ విధంగా తారకరత్న చనిపోవడం కూడా మనం చూశాం. అయితే ఈ ఏడాది మరో హీరోయిన్ కూడా చనిపోతుంది అని ఆయన కామెంట్ చేయడం తో అందరూ సమంత గురించి చర్చించుకుంటున్నారు. గతేడాది సమంత మాయోసైటిస్ అనే వ్యాధి భారిన పడింది. దాని వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడింది.

ఆమె సినిమాల ప్లానింగ్స్ కూడా డిస్టర్బ్ అయ్యాయి. అలాగే ఆమె మోహం లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ఖుషి’ సినిమా చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆ సినిమా లో సమంత చాలా ఏజ్డ్ గా కనిపించింది. హీరో విజయ్ దేవరకొండ పక్కన సమంత ఎక్కువ వయసు కలిగిన అమ్మాయి అని చిన్న పిల్లలను అడిగినా చెప్పేస్తారు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు.అయితే ఎలా గోలా సమంత కోలుకుంటుంది. ఆమె సంగతి పక్కన పెడితే తాజా గా వేణు స్వామి 40 ఏళ్ళ లోపు వయసున్న ఓ హీరోయిన్ ఈ ఏడాది చనిపోతుంది అని ఇటీవల అతను చెప్పు కొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>