Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket08460de3-a5f1-45f4-843e-54c6a64144f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket08460de3-a5f1-45f4-843e-54c6a64144f6-415x250-IndiaHerald.jpgఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ ని అందరూ క్రికెట్ ప్రేక్షకులు హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందిఅంటే చాలు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ మ్యాచ్ చూడటానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక ఈ మ్యాచ్లో ఆ రేంజ్ లో ఉత్కంఠ ఉంటుంది అనిCricket{#}Shaheen Bhatt;Rohit Sharma;Shoaib Akhtar;Varsham;Yevaru;Pakistan;India;Athadu;Cricket;septemberఅతను రోహిత్ మైండ్ ను.. పూర్తిగా చదివేశాడు : పాక్ మాజీఅతను రోహిత్ మైండ్ ను.. పూర్తిగా చదివేశాడు : పాక్ మాజీCricket{#}Shaheen Bhatt;Rohit Sharma;Shoaib Akhtar;Varsham;Yevaru;Pakistan;India;Athadu;Cricket;septemberFri, 08 Sep 2023 19:10:00 GMTఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ ని అందరూ క్రికెట్ ప్రేక్షకులు హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందిఅంటే చాలు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ మ్యాచ్ చూడటానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక ఈ మ్యాచ్లో ఆ రేంజ్ లో ఉత్కంఠ ఉంటుంది అని చెప్పాలి  అయితే ప్రస్తుతం ఆసియా కప్ ద్వారా ఒకటికి రెండుసార్లు ఈ మ్యాచ్ చూసే అవకాశం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు లభించింది.


 అయితే మొన్నటికి మొన్న సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఎవరు గెలుస్తారు అనే అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ ఇక ఇండియా ఇన్నింగ్స్ ముగిసిందో లేదో వర్షం నిరంతరాయంగా కురవడంతో చివరికి మ్యాచ్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే అంతకుముందు టీమిండియా ఆడిన ఇన్నింగ్స్ లలో మాత్రం భారత టాప్ ఆర్డర్  మొత్తం పాకిస్తాన్ బౌలింగ్ విభాగం ముందు తడబడినట్లు కనిపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఔట్ అయినా విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి.


 అయితే ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైండ్ ను పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది పూర్తిగా చదివేశాడు అంటూ ఆ దేశ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్  అభిప్రాయపడ్డాడు. ఈ రోహిత్ అప్పటి రోహిత్ కాదు  అతడు తన స్టాన్స్  చేంజ్ చేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు చూసాను. అయినా ఏమైంది షాహిన్ ఆఫ్రిది అతడిని బోల్డ్ చేశాడు. రోహిత్ శర్మ మైండ్ ని షాహీన్ పూర్తిగా చదివేశాడు అంటూ షోయబ్  వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>