MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daggubati-ranaki-challenge-ram-charan-reveals-his-favorite-dish851e211a-4783-4b9b-929a-a62ff2972c2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daggubati-ranaki-challenge-ram-charan-reveals-his-favorite-dish851e211a-4783-4b9b-929a-a62ff2972c2d-415x250-IndiaHerald.jpgసుమారు మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ గురువారం, సెప్టెంబర్ 7 న థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల అవుతోంది. యంగ్ హీరో నవీన్ పోలీస్ శెట్టితో అనుష్క మొదటిసారి ఈ సినిమాలో జత కట్టింది. అయితే మూవీ టీం ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా వినూత్న రీతిలో చేస్తున్నారు. సెలబ్రిటీస్ కి ఓ చాలెంజ్ని విసురుతూ తమకు నచ్చిన ఫుడ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు #MSMP recipe challaenge పేరుతో మూవీ టీం సరికొత్త ప్రమోషన్స్ చేస్తోంది.tollywood{#}Daggubati Venkateswara Rao;Mangalore;Venkatesh;Nellore;rana daggubati;Ram Charan Teja;Traffic police;Prabhas;anoushka;september;Mister;Hero;India;Heroine;Cinemaదగ్గుబాటి రానాకి ఛాలెంజ్ - ఇష్టమైన వంటకాన్ని రివీల్ చేసిన రామ్ చరణ్!దగ్గుబాటి రానాకి ఛాలెంజ్ - ఇష్టమైన వంటకాన్ని రివీల్ చేసిన రామ్ చరణ్!tollywood{#}Daggubati Venkateswara Rao;Mangalore;Venkatesh;Nellore;rana daggubati;Ram Charan Teja;Traffic police;Prabhas;anoushka;september;Mister;Hero;India;Heroine;CinemaThu, 07 Sep 2023 11:30:00 GMTసుమారు మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ గురువారం, సెప్టెంబర్ 7 న థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల అవుతోంది. యంగ్ హీరో నవీన్ పోలీస్ శెట్టితో అనుష్క మొదటిసారి ఈ సినిమాలో జత కట్టింది. అయితే మూవీ టీం ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా వినూత్న రీతిలో చేస్తున్నారు. సెలబ్రిటీస్ కి ఓ చాలెంజ్ని విసురుతూ తమకు నచ్చిన ఫుడ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు #MSMP recipe challaenge పేరుతో మూవీ టీం సరికొత్త ప్రమోషన్స్ చేస్తోంది.ఇలా ప్రమోషన్ చేయడానికి ఓ రీజన్ ఉంది. 

అదేంటంటే ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రను పోషించింది. అందుకే మూవీ టీం ప్రమోషన్స్ ని ఇలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అనుష్క ముందుగా తనకు మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఇష్టమని వాటి రెసిపీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ చాలెంజ్ ని1 మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి విసిరింది. దీంతో తనకిష్టమైన రొయ్యల పులావ్ రెసిపీ ని ప్రభాస్ షేర్ చేశారు. ఇక ప్రభాస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి #MSMP recipe challaenge విసిరారు. దీనికి తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ప్రభాస్ విసిరిన  #MSMP recipe challaenge ను రామ్ చరణ్ స్వీకరించి తనకు ఇష్టమైన ఫుడ్ చేపల పులుసు అని సోషల్ మీడియాలోపేర్కొన్నారు. 

ఈ మేరకు నెల్లూరు చేపల పులుసు రెసిపీని పోస్ట్ చేశారు చరణ్. ఆ తర్వాత దగ్గుబాటి హీరో రానా ని ఈ చాలెంజ్ లోకి ఆహ్వానించారు." నేను ఛాలెంజ్ ని తీసుకున్నా #MSMP recipe challaenge లోకి ఇదేనా ఎంట్రీ. నా ఫేవరెట్ చేపల పులుసు. ఈ ఫన్ లో జాయిన్ అవ్వాలని రానా దగ్గుబాటిని నేను ఆహ్వానిస్తున్నా. మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర టీం కి ఆల్ ది వెరీ బెస్ట్" అంటూ రాంచరణ్ పోస్ట్  చేశారు. అంతేకాకుండా నెల్లూరు చేపల పులుసు రెసిపీ పూర్తిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఈ చాలెంజ్ ని దగ్గుబాటి రానా స్వీకరిస్తాడా? లేదా అనేది చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>