Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral379cded0-760d-4340-b812-6dc7dad18891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral379cded0-760d-4340-b812-6dc7dad18891-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి బ్రతికేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్య గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో నిద్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. డబ్బులు సంపాదించడానికి ఎంతసేపైనా కష్టపడటానికి ఇష్టపడుతున్న మనిషి.. అటు నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం పెద్దగా సమయం కేటాయించడం లేదు. ఇక కుదిరినంత సేపు వర్క్ చేయడం.. ఖాళీ సమయాల్లో మొబైల్ లో గడపటం చేస్తూ ఉన్నారు. రాత్రంతా మొబైల్ ఫోన్లు చూసి ఉదయం హడావిడిగా లేచి మళ్ళీ తయారై.. ఆఫీస్ కి వెళ్లడం ఇక నేటి రోజుల్లో ప్రతి ఒViral{#}Car;bus;netizens;Yevaruబస్సులో కునుకు తీస్తూ.. ఎలా పడిపోయాడో చూడండి.. అందరూ షాక్?బస్సులో కునుకు తీస్తూ.. ఎలా పడిపోయాడో చూడండి.. అందరూ షాక్?Viral{#}Car;bus;netizens;YevaruThu, 07 Sep 2023 09:30:00 GMTఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి బ్రతికేస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఆరోగ్య గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో నిద్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. డబ్బులు సంపాదించడానికి ఎంతసేపైనా కష్టపడటానికి ఇష్టపడుతున్న మనిషి.. అటు నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం పెద్దగా సమయం కేటాయించడం లేదు. ఇక కుదిరినంత సేపు వర్క్ చేయడం.. ఖాళీ సమయాల్లో మొబైల్ లో గడపటం చేస్తూ ఉన్నారు. రాత్రంతా మొబైల్ ఫోన్లు చూసి ఉదయం హడావిడిగా లేచి మళ్ళీ తయారై.. ఆఫీస్ కి వెళ్లడం ఇక నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి రోజు వారి దినచర్యగా మారిపోయింది.


 ఇలాంటి సమయంలోనే ప్రయాణాలు సాగిస్తున్నప్పుడు కునుకు తీస్తున్న  వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. బస్సు ఆటో లేదా కారు మెట్రో లాంటి వాటిలో ఎంతోమంది కునుకు తీస్తున్నారు. అయితే ప్రయాణాలలో ఇలా నిద్రపోవడం అనేది సర్వసాధారణం. దాదాపు 90 శాతం మంది ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక కునుకు తీస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిద్రపోవడం ఎంతో ప్రమాదకరమని చెప్పాలి. ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కునుకు తీసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.


 అయితే ఇక బస్సులో గానీ లేదా ఆటోలో గానీ వెళుతున్నప్పుడు కునుకు తీస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నదానికి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గాడ నిద్రలోకి వెళ్ళాడు. అయితే అతని తల ఒకవైపు వంగుతూ చివరికి కింద పడిపోయాడు. దీంతో ఆ బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో బస్సులో ఉన్న వాళ్లంతా ఏమైందంటూ అతని వైపు చూసారు. అయితే కింద పడిన వ్యక్తి లేచి మళ్ళీ తన సీట్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అయితే అతను కింద పడిపోయిన సమయంలో ఏకంగా అతని మెడ ఒకసారిగా నేలకు తాకుతుంది. అయితే ఇది జరిగిన సమయంలో అతను గాయాల బారిన పడకుండా బయటపడగలిగాడు. ఇది చూసి మరోసారి ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రపోకూడదు అని నెటిజన్స్ అనుకుంటున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>