TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl-plans6339930e-37d9-4622-a30f-93be4272ff13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl-plans6339930e-37d9-4622-a30f-93be4272ff13-415x250-IndiaHerald.jpgప్రముఖ టెలిగకాం దిగ్గజ సంస్థలలో బిఎస్ఎన్ఎల్ కూడా ఒకటి.. తమ యూజర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ సైతం ప్రవేశపెడుతూ ఉంటుంది.. ప్రీపెయిడ్ ప్లాన్ ల ద్వారా బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను మరింత ఆఖర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.పలు నివేదికల ప్రకారం ప్రమోషన్స్ లో భాగంగా రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ ల పైన 30 రోజులు అదనపు వ్యాలిడిటీతో ఆఫర్ ను అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు అతి తక్కువ ధరలు అదనపు వ్యాల్డిని మాత్రం అందించలేదు. 108 రోజులపాటు వ్యాలిడిటీని మనం పొందవచ్చు.. రూ.397 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగాBSNL;PLANS{#}september;Manamబుల్లి పిట్ట: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు ఫ్రీ..!!బుల్లి పిట్ట: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు ఫ్రీ..!!BSNL;PLANS{#}september;ManamThu, 07 Sep 2023 13:00:00 GMTప్రముఖ టెలిగకాం దిగ్గజ సంస్థలలో బిఎస్ఎన్ఎల్ కూడా ఒకటి.. తమ యూజర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ సైతం ప్రవేశపెడుతూ ఉంటుంది.. ప్రీపెయిడ్ ప్లాన్ ల ద్వారా బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను మరింత ఆఖర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.పలు నివేదికల ప్రకారం ప్రమోషన్స్ లో భాగంగా రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్ ల పైన 30 రోజులు అదనపు వ్యాలిడిటీతో ఆఫర్ ను అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు అతి తక్కువ ధరలు అదనపు వ్యాల్డిని మాత్రం అందించలేదు.


108 రోజులపాటు వ్యాలిడిటీని మనం పొందవచ్చు.. రూ.397 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగా వ్యాలిడిటీ మళ్ళీ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా డేటా మరియు అవుట్ గోయింగ్ కాల్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవట.. ఈ కొత్త ఆఫర్లు సెప్టెంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంచ బోతున్నట్లు తెలుస్తోంది.. అన్లిమిటెడ్  వాయిస్ కాల్స్ తో పాటు అదనపు బెనిఫిట్ కూడ పొందవచ్చు. అదనంగా 2gb అన్లిమిటెడ్ డేటాను కూడా అందిస్తోంది. 30 రోజులపాటు 100 ఎస్ఎంఎస్ లతో కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ ప్రేమానిక 150 రోజులు వ్యాలిడిటీ ఉన్నప్పుడు ప్లాన్ అందించే అదనపు బెనిఫిట్ 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఎగస్ట్రా లభిస్తుంది.


30 రోజులు అదనపు వాలిడిటీ కూడా ప్రస్తుతం ఉన్న ప్లాన్ లోనే భాగంగానే ఉంటుంది. అంటే 180 రోజులపాటు అందిస్తుంది. ఆగస్టు 15 సెప్టెంబర్ 13 మధ్య రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ బ్రాండెడ్. అయితే ఇది కొన్ని కారణాల చేత ఇతర ప్రాంతాలలో ఈ ప్లాన్ అందుబాటులో ఉండకపోవచ్చు.. 397 ప్లాన్ మాదిరిగానే రూ.349 ప్లాన్ అందుబాటులో ఉన్నది..ఈ ప్లాన్ మల్టీ నెట్వర్క్ లతో సహా అన్ని నెట్వర్కులలో అన్లిమిటెడ్ వాయిస్ కాలనీ అందిస్తుంది. ఈ ప్లాన్ 4G  స్పీడ్ తో  ప్రతిరోజు 2gb డేటా లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>