TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-ritika-rosea47b7d5e-d57c-41fb-b6f1-8d21da067e74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-ritika-rosea47b7d5e-d57c-41fb-b6f1-8d21da067e74-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై రియాల్టీ షోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటివరకు ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు ఏడవ సీజన్ కూడా మొదలైంది. ఆరవ సీజన్ డిజాస్టర్ గా నిలవడంతో ఈసారి సీజన్ సెవెన్ లో ఎన్నో ప్రత్యేకతలతో పాటు ఊహించని విధమైన టాస్క్ లు, ట్విస్టులు ఉండబోతున్నాయని సమాచారం. అంతేకాదు ఉల్టా ఫుల్టా అంటూ పదేపదే నాగార్జున చెబుతుండడంతో ఈ సీజన్లతో పోల్చి చూస్తే కొంచెం భిన్నంగానే నడుస్తోందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ షోలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన కంటెస్టెంట్లలో రతికా రోజ్ కూడా ఒకరు. పటాBIGBOSS RITIKA ROSE{#}Pataas;Adirindi;Pattas;Lover;Akkineni Nagarjuna;Heart;Bigboss;Comedian;Instagram;Love;Heroine;Success;Newsటీవీ: బిగ్ బాస్7 కంటెస్టెంట్ రతిక రోజ్ ఎవరో తెలిస్తే షాక్..!టీవీ: బిగ్ బాస్7 కంటెస్టెంట్ రతిక రోజ్ ఎవరో తెలిస్తే షాక్..!BIGBOSS RITIKA ROSE{#}Pataas;Adirindi;Pattas;Lover;Akkineni Nagarjuna;Heart;Bigboss;Comedian;Instagram;Love;Heroine;Success;NewsThu, 07 Sep 2023 02:00:00 GMTబుల్లితెరపై రియాల్టీ షోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటివరకు ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు ఏడవ సీజన్ కూడా మొదలైంది. ఆరవ సీజన్ డిజాస్టర్ గా నిలవడంతో ఈసారి సీజన్ సెవెన్ లో ఎన్నో ప్రత్యేకతలతో పాటు ఊహించని విధమైన టాస్క్ లు, ట్విస్టులు ఉండబోతున్నాయని సమాచారం. అంతేకాదు ఉల్టా ఫుల్టా అంటూ పదేపదే నాగార్జున చెబుతుండడంతో ఈ సీజన్లతో పోల్చి చూస్తే కొంచెం భిన్నంగానే నడుస్తోందని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ షోలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన కంటెస్టెంట్లలో రతికా రోజ్ కూడా ఒకరు. పటాస్ ప్రియాగా పాపులర్ అయిన ఈమె రతికా గా తన పేరును మార్చుకుంది. ఇదిలా ఉండగా తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలేవి కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే మరొకవైపు బిగ్ బాస్ షో విన్నర్లలో ఒకరు ఈమె మాజీ లవర్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు స్టేజ్ పైన నాగార్జున కూడా బ్రోకెన్ హార్ట్ అంటూ ఆమెను కామెంట్లు చేశారు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే లవ్ ఫెయిల్యూర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా చేసిన రతిక ఇంస్టాగ్రామ్ లో ఊహించని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది . ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బీటెక్ పూర్తి చేసింది. ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన రతిక బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది వంటి సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇకపోతే టాలెంటుకు తగిన గుర్తింపు రావడం లేదు అని బాధపడుతున్న ఈమె ఖచ్చితంగా ఈసారి ఆ సక్సెస్ అందుకుంటుందని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రతిక తన పెర్ఫార్మెన్స్ తో యువతను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>