NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/india082c04ae-e00b-486e-be72-8e0955ce26ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/india082c04ae-e00b-486e-be72-8e0955ce26ca-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అదే మన దేశం పేరును మార్చబోతున్నారు అని. రాజ్యాంగంలో ఉన్న రూల్ ప్రకారం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డియే ప్రభుత్వం ఇక భారత్ కి ఉన్న ఇండియా పేరును తొలగించి కేవలం భారత్ అనే పేరును మాత్రమే కొనసాగించాలని భావిస్తుంది అంటూ ఒక వార్త తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఇదే విషయంపై అటు కేంద్ర మంత్రులు కూడా సుముఖంగానే స్పందించారు అని చెప్పాలి. దీంతో త్వరలోనే ఇండియా పేరు భారత్ గా మారే అవకాశం ఉంది అన్నది తెIndia{#}Qualification;Indians;Pakistan;central government;Government;Indiaఇండియా పేరు మార్పు.. పాకిస్తాన్ కు ఇండియా పేరు?ఇండియా పేరు మార్పు.. పాకిస్తాన్ కు ఇండియా పేరు?India{#}Qualification;Indians;Pakistan;central government;Government;IndiaThu, 07 Sep 2023 17:30:00 GMTకొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అదే మన దేశం పేరును మార్చబోతున్నారు అని. రాజ్యాంగంలో ఉన్న రూల్ ప్రకారం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డియే ప్రభుత్వం ఇక భారత్ కి ఉన్న ఇండియా పేరును తొలగించి కేవలం భారత్ అనే పేరును మాత్రమే కొనసాగించాలని భావిస్తుంది అంటూ ఒక వార్త తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఇదే విషయంపై అటు కేంద్ర మంత్రులు కూడా సుముఖంగానే స్పందించారు అని చెప్పాలి. దీంతో త్వరలోనే ఇండియా పేరు భారత్ గా మారే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.


 అయితే ఇండియా పేరు భారత్ గా మారితే ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతోమంది రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే విపక్షాలు ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనిపై విమర్శలు గుప్పిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎలాంటి సమస్యలు లేనట్లు ఇప్పుడు దేశం యొక్క పేరు మార్చడం మీద ఎందుకు దృష్టిపెట్టారు అంటూ ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సినీ క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. . మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ మారుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మరో వార్త కూడా వైరల్ గా మారింది.


 ఒకవేళ భారత్కు ఇండియా పేరును తొలగిస్తే.. ఇక ఇండియా పేరును పాకిస్తాన్ తీసుకోవాలనుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక దీంతో పాకిస్తాన్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పేరు పెట్టుకునే అర్హత ఆ దేశానికి లేదు అని మంది పడుతున్నారు. మన దేశం పేరును భారత్గా మార్చిన.. ఇండియా పేరును యూఎన్ ఏ దేశానికి ఇవ్వకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే కేంద్రం ఇండియా పేరును తొలగించకుంటే.. ఇక ఆ పేరును తమ దేశానికి పెట్టుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంది అంటూ అక్కడి మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>