MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr30cecd31-4b68-4a90-8648-79c55bf51035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr30cecd31-4b68-4a90-8648-79c55bf51035-415x250-IndiaHerald.jpgRRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చిత్రం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో వార్ -2 చిత్రంలో కూడా నటిస్తున్నట్లు అధికారికంగా చిత్ర బృంద ప్రకటించింది. ఈ సినిమా 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని యాష్ రాజు సమస్త భావిస్తోంది. హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్-2 చిత్రంలో ఇండియన్ మోస్ట్ JR.NTR{#}Saif Ali Khan;koratala siva;roshan;NTR;raj;November;war;Chitram;Indian;king;India;Heroine;Cinema;News2025 ఎన్టీఆర్ కు కీలకంగా మారనుందా..?2025 ఎన్టీఆర్ కు కీలకంగా మారనుందా..?JR.NTR{#}Saif Ali Khan;koratala siva;roshan;NTR;raj;November;war;Chitram;Indian;king;India;Heroine;Cinema;NewsThu, 07 Sep 2023 12:00:00 GMTRRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చిత్రం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో వార్ -2 చిత్రంలో కూడా నటిస్తున్నట్లు అధికారికంగా చిత్ర బృంద ప్రకటించింది. ఈ సినిమా 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని యాష్ రాజు సమస్త భావిస్తోంది.


హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్-2 చిత్రంలో ఇండియన్ మోస్ట్ అవాయిడ్ సినిమాల జాబితాలో ఈ సినిమా ఉన్నది.. 2019లో బ్లాక్బస్టర్ మూవీగా అయ్యారు ముఖర్జీ దర్శకత్వంలో వారు సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సీక్వెల్ గా నిర్మాతలు రిపబ్లిక్ డే వారాంతంలో ఈ చిత్రాలని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. వాస్తవానికి మృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం ఫైటర్ కూడా వచ్చే ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం వార్ -2 చిత్రీకరణ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని త్వరగా తెరకెక్కించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వార్-2 సినిమాలో ఎన్టీఆర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. యాష్ రాజ్ బ్యానర్ అనుకున్నట్టుగానే పలు రకాల చిత్రాలతో పాటు వార్-2 సినిమాని విడుదల చేయడానికి పలు రకాల సన్నహాలు చేస్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే మరో మైలురాయిగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పవచ్చు. స్పైయూనివర్స్ కథ అంశంతో వస్తున్న ఈ సినిమా వార్ ఫ్రాంఛైజీ లో సంచలన రికార్డులు సృష్టించే సత్తా కూడా ఉన్నది. ఎన్టీఆర్ కెరియర్ లోని 2025వ సంవత్సరం కీలకంగా మారబోతోందని అభిమానులు భావిస్తున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>