DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu2e63587b-6131-4324-9ccd-bb166592d034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu2e63587b-6131-4324-9ccd-bb166592d034-415x250-IndiaHerald.jpgఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత అడ్డగోలుగా అయినా చెబుతారనే విమర్శ ఉంది. కానీ తెలంగాణ గురించి మాట్లాడమంటే మాత్రం ఆయన మాట్లాడలేరని అంటుంటారు. తాజాగా ఆయన ఐటి నోటీసుల గురించి ఏమైనా మాట్లాడతారు అనుకుంటే ఆయన మాత్రం జగన్ వైపు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్రెజర్ తో నోటీసులు ఇచ్చారని తాజాగా టీడీపీ పార్టీ వాళ్ళు అనడం హాస్యాస్పదం అని కొంత మంది అంటున్నారు. నిజానికి వైసీపీ వాళ్ల మాట ప్రకాCHANDRABABU{#}Jagan;Y. S. Rajasekhara Reddy;TDP;YCP;Vemuri Radhakrishna;Andhra Jyothi;2020;CBN;Telangana;Government;Telangana Chief Minister;Partyబాబుకు ఐటీ నోటీసులు.. ఆర్కే గొంతు పెగలదేం?బాబుకు ఐటీ నోటీసులు.. ఆర్కే గొంతు పెగలదేం?CHANDRABABU{#}Jagan;Y. S. Rajasekhara Reddy;TDP;YCP;Vemuri Radhakrishna;Andhra Jyothi;2020;CBN;Telangana;Government;Telangana Chief Minister;PartyThu, 07 Sep 2023 12:00:00 GMTఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత అడ్డగోలుగా అయినా చెబుతారనే విమర్శ ఉంది. కానీ తెలంగాణ గురించి మాట్లాడమంటే మాత్రం ఆయన మాట్లాడలేరని అంటుంటారు. తాజాగా ఆయన ఐటి నోటీసుల గురించి ఏమైనా మాట్లాడతారు అనుకుంటే ఆయన మాత్రం జగన్ వైపు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఇన్కమ్ టాక్స్ వాళ్ళు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్రెజర్ తో నోటీసులు ఇచ్చారని తాజాగా టీడీపీ పార్టీ వాళ్ళు అనడం హాస్యాస్పదం అని కొంత మంది అంటున్నారు.


నిజానికి వైసీపీ  వాళ్ల మాట ప్రకారం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు  నడిచేటట్టు ఉంటే కనుక టిడిపిలో ఏ ఒక్కరిని వదలకుండా టార్గెట్ చేసే వారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎవరికైనా నోటీసులు ఇచ్చారంటే ఆ మాటలో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి. 2019లో జరిగిన సోదాలలో షాపోంజి, పల్లాంజి దగ్గర చంద్రబాబు విషయాలు దొరికితే 2020వరకు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా ఆపారు వాళ్ళ మనుషులు.


అయితే 2020 నుంచి 2023 వరకు  నాలుగు సార్లు చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తొణకకుండా తాను లంచం తీసుకోలేదని చెప్పడం మానేసి, అడగటానికి మీరెవరు అన్నట్లుగా మాట్లాడారట. ఆయన అలా దబాయించేసరికి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి మనకెందుకులే గొడవ అని వాళ్ళు చట్టాలన్నీ లెక్కేసుకుని తమకు తామే సమాధానాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.


దీంతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా మా పై వాళ్లు మిమ్మల్ని ప్రశ్నించమంటే ప్రశ్నించాం తప్ప మరొకటి కాదని, కాబట్టి సమాధానం ఇవ్వండి అని చెప్పడం జరిగిందట. దానిని బట్టి చంద్రబాబు ఆ తర్వాత సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వ్రాయాలి కదా అని అడుగుతున్నారు కొంత మంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>