MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nareshb29735b3-6964-48c6-acef-fb10495b17e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nareshb29735b3-6964-48c6-acef-fb10495b17e6-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో వరుసగా సీరియస్ పాత్రలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితమే నరేష్ , విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన నాంది మూవీ లో నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాలో ప్రభుత్వ టీచర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఇందులో నరేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరింnaresh{#}Naresh;allari naresh;television;Traffic police;Joseph Vijay;Box office;Telugu;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "ఉగ్రం" మూవీ..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "ఉగ్రం" మూవీ..!naresh{#}Naresh;allari naresh;television;Traffic police;Joseph Vijay;Box office;Telugu;CinemaThu, 07 Sep 2023 08:33:27 GMTఅల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో వరుసగా సీరియస్ పాత్రలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితమే నరేష్ , విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన నాంది మూవీ లో నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాలో ప్రభుత్వ టీచర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఇందులో నరేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

ఇకపోతే కొంత కాలం క్రితమే నరేష్ తనకు నాంది మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించినటువంటి విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఉగ్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక నరేష్  , విజయ్ కాంబోలో రూపొందిన రెండవ మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరికొన్ని రోజుల్లో బుల్లి తెరపై కూడా ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>