MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-movies-overseas-rights-deal-to-be-revealed-soon8ec9521f-065d-409e-810c-aa0a8945cc67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-og-movies-overseas-rights-deal-to-be-revealed-soon8ec9521f-065d-409e-810c-aa0a8945cc67-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడాpawan{#}editor mohan;priyanka;sujeeth;producer;Producer;kalyan;thaman s;Mumbai;V;Telugu;Cinema"ఓజి" మూవీలోని "హంగ్రీ చీత" లిరికల్ షీట్ ను విడుదల చేసిన మూవీ మేకర్స్..!"ఓజి" మూవీలోని "హంగ్రీ చీత" లిరికల్ షీట్ ను విడుదల చేసిన మూవీ మేకర్స్..!pawan{#}editor mohan;priyanka;sujeeth;producer;Producer;kalyan;thaman s;Mumbai;V;Telugu;CinemaThu, 07 Sep 2023 09:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సమయాన్ని సినిమాలకు కేటాయించ లేకపోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ కి చాలా రోజులను పవన్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. 

దానితో ఈ మూవీ షూటింగ్ కూడా తుది దశకు చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి భాగం వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇక ఈ వీడియోలో వెనుక నుండి హంగ్రీ చీతా అంటూ ఓ లిరికల్ సాంగ్ వచ్చింది. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో తాజాగా ఈ మూవీ బృందం హంగ్రీ చేత లిరికల్ షీట్ తెలుగు వర్షన్ ను విడుదల చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>