MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyankachopra59ed439d-cf50-4320-aa0f-f5da84bd3e69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyankachopra59ed439d-cf50-4320-aa0f-f5da84bd3e69-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యి టాప్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.. గ్లోబల్ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకున్నది. ఈ రోజుల్లో ఇలాంటి గుర్తింపు అతి కొద్ది మంది హీరోయిన్లలో మాత్రమే ఉన్నది. అందులో ప్రియాంక చోప్రా కు కూడా అవకాశం లభించింది.. సినిమాలో మంచి నటన మరియు ఆకట్టుకొనే లుక్స్ తో పాటు తన ఫిజిక్కుతో అందాలతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించింది ప్రియాంక చోప్రా. ఇదంతా పక్కన పెడితే సోషPRIYANKACHOPRA{#}Hollywood;Ee Rojullo;priyanka;Success;Heroineబ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!PRIYANKACHOPRA{#}Hollywood;Ee Rojullo;priyanka;Success;HeroineThu, 07 Sep 2023 23:00:00 GMTబాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యి టాప్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.. గ్లోబల్ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకున్నది. ఈ రోజుల్లో ఇలాంటి గుర్తింపు అతి కొద్ది మంది హీరోయిన్లలో మాత్రమే ఉన్నది. అందులో ప్రియాంక చోప్రా కు కూడా అవకాశం లభించింది.. సినిమాలో మంచి నటన మరియు ఆకట్టుకొనే లుక్స్ తో పాటు తన ఫిజిక్కుతో అందాలతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించింది ప్రియాంక చోప్రా.


ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా షేర్ చేసే ఫోటోలు సైతం కుర్రకారుల అందాల కనువిందు అయ్యేలా చేస్తూ ఉంటుంది.ఏదైనా వెకేషన్ కి వెళ్ళిన షోకి వెళ్లిన సరే అక్కడ కచ్చితంగా తన అందాలతో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ప్రియాంక చోప్రా తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా హాట్ ఫోటో షూట్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.ఎప్పటిలాగే ఈ ఫోటో షూట్లలో తన అందాల ఆరబోతను మరింత అందంగా చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.



ముఖ్యంగా బ్లాక్ దుస్తులను అది కూడా నెట్టేడ్ డ్రస్సులో ప్రియాంక చోప్రా ఇన్నర్ కనిపించే విధంగా కూడా దుస్తులను వేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత గతంలో ఎన్నడు చేయలేదు ప్రియాంక చోప్రా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రియాంక చోప్రా అభిమానులు సైతం ఈ ఫోటోలను క్షణాల్లో వైరల్ గా చేస్తున్నారు. ఈసారి మరొక భారీ ప్రాజెక్టును హాలీవుడ్లో నటించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ ముద్దుగుమ్మ వయసు పెరిగే కొద్దీ అందాల ఆరబోత కూడా పెరుగుతోందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>