MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movief8bee2fb-8c1a-4e0d-a3d1-be909a55ecd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movief8bee2fb-8c1a-4e0d-a3d1-be909a55ecd2-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం OG.. ఈ చిత్రం మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదలై భారీగా అంచనాలను పెంచేసింది. గతంలో పవన్ కళ్యాణ్ రీమిక్స్ సినిమాలు చేసి ఇప్పుడు స్ట్రైట్ సినిమాలు చేస్తే క్రేజ్ ఎలా ఉంటుందో ఈ సినిమాతో రుజువు కాబోయేలా చూపిస్తోంది. ఇప్పటివరకు టీజర్ తోనే హైప్ పెంచేసిన OG చిత్రం పూర్తిగా ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి పలు రకాల లీక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ OG;MOVIE{#}king;King;Chitram;Director;sujeeth;kalyan;thaman s;Mumbai;CinemaOG సినిమా స్టోరీ ఇదేనా..?OG సినిమా స్టోరీ ఇదేనా..?OG;MOVIE{#}king;King;Chitram;Director;sujeeth;kalyan;thaman s;Mumbai;CinemaThu, 07 Sep 2023 10:00:00 GMTపవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం OG.. ఈ చిత్రం మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదలై భారీగా అంచనాలను పెంచేసింది. గతంలో పవన్ కళ్యాణ్ రీమిక్స్ సినిమాలు చేసి ఇప్పుడు స్ట్రైట్ సినిమాలు చేస్తే క్రేజ్ ఎలా ఉంటుందో ఈ సినిమాతో రుజువు కాబోయేలా చూపిస్తోంది. ఇప్పటివరకు టీజర్ తోనే హైప్ పెంచేసిన OG  చిత్రం పూర్తిగా ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి పలు రకాల లీక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి..

అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ మరొక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంటర్నేషనల్ మూవీ అయినా డేటా బేస్ IMDB వెబ్సైట్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ జాస్ గంభీర్ అనే ఒక టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబే కు వెళ్లి అక్కడ చిక్కుకుపోతాడు. అయితే అతను గ్యాంగ్ స్టార్ గా మారాల్సి వస్తుంది ఆ తర్వాత క్రైమ్ మాఫియా తో కూడా అతనికి సంబంధాలు ఏర్పడతాయి అక్కడే ఒక కింగ్ గా మారుతాడు అనే కథాంశంతో OG చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ఈ గొడవలలో తన కుటుంబాలను, సన్నిహితులను కోల్పోతాడు. అనంతరం ప్రతీకారం కోసం విలన్ సామ్రాజ్యాన్ని ఎదిరించే వాడిగా సిద్ధమవుతారు. ఆ తర్వాత అతని జీవితం ఏవిధంగా మారుతుంది అనే  ట్విస్టులతో కూడిన సినిమాగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కథతో కంటెంట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి . ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>