NRIChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/canadaccda2886-0bfd-4da6-8d69-9f721727151a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/canadaccda2886-0bfd-4da6-8d69-9f721727151a-415x250-IndiaHerald.jpgబ్రిటన్, అమెరికాకు ఇండియా నుంచి స్టడీ వీసాపై వెళ్లి చదువుకునేందుకు ఎంతో మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇదే సమయంలో బ్రిటన్, అమెరికాలో అందరినీ రానీవ్వకుండా కొందరికి మాత్రమే ఆయా దేశాలు వీసాను ప్రొవైడ్ చేస్తున్నాయి. సంవత్సరంలో ఇన్ని వీసాలు అని కేటాయించి అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదు. దీంతో అమెరికా, బ్రిటన్ దేశాలు వెళ్లాలంటే రిస్కుతో కూడుకున్న పని అయింది. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా కెనడా బాట పడుతున్నారు. కెనడాలో దాదాపు స్టూడెంట్ పర్మిట్ వీసా ఉన్న వాళ్లే 8 లక్షల మంది వరకు ఉంటారనCANADA{#}Canada;Indian;students;Europe countries;Indiaకెనడాకు క్యూ కడుతున్న మన విద్యార్థులు?కెనడాకు క్యూ కడుతున్న మన విద్యార్థులు?CANADA{#}Canada;Indian;students;Europe countries;IndiaThu, 07 Sep 2023 10:00:00 GMTబ్రిటన్, అమెరికాకు ఇండియా నుంచి స్టడీ వీసాపై వెళ్లి చదువుకునేందుకు ఎంతో మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇదే సమయంలో బ్రిటన్, అమెరికాలో అందరినీ రానీవ్వకుండా కొందరికి మాత్రమే ఆయా దేశాలు వీసాను ప్రొవైడ్ చేస్తున్నాయి. సంవత్సరంలో ఇన్ని వీసాలు అని కేటాయించి అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదు. దీంతో అమెరికా, బ్రిటన్ దేశాలు వెళ్లాలంటే రిస్కుతో కూడుకున్న పని అయింది.


కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా కెనడా బాట పడుతున్నారు. కెనడాలో దాదాపు స్టూడెంట్ పర్మిట్ వీసా ఉన్న వాళ్లే 8 లక్షల మంది వరకు ఉంటారని చెబుతున్నారు.  ముఖ్యంగా అందరూ స్టడీ వీసా మీద వచ్చిన స్టూడెంట్లు కావడంతో అక్కడ వీరికి ఉండేందుకు ఇళ్లు దొరకడం లేదనే సమస్య వినిపిస్తోంది.


అయితే కెనడాలో యూనివర్సీటీలకు ఎక్కువగా ఆదాయం ఇండియన్ స్టూడెంట్లతోనే అని తెలుస్తోంది. కానీ అక్కడ వీరందరూ వెళ్లడంతో రూమ్ లు దొరకని పరిస్థితి ఉంది. ఇండియన్ స్టూడెంట్లు ఉండాలంటే వారికి కావాల్సిన సౌకర్యాలతో రూమ్స్, విల్లాలు దొరకాలి. కానీ అక్కడ చాలా వరకు ఇండ్లు తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిలో విపరీతంగా రెంట్లు పెంచేశారు. ముఖ్యంగా స్టూడెంట్లకు రూమ్స్ కావాలంటే అక్కడ కొత్తగా ఇళ్లు నిర్మించాలి. కానీ అక్కడి వారికి అంత డబ్బు లేదని కేవలం రెంట్ల కోసమే ఇళ్లు కట్టాలంటే కుదరదని స్టూడెంట్ల సంఖ్య తగ్గేలా చూడాలని కెనడీయులు కోరుతున్నారు


అయితే కెనడాకు సంబంధించిన యూనివర్సీటీలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇండియన్ స్టూడెంట్స్ తమ ప్రధాన ఆదాన వనరు. వారిని రాకుండా అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కెనడాలో చదువుకుని అక్కడ నుంచి మళ్లీ వివిధ యూరప్ దేశాలకు కూడా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉన్నారు. కాబట్టి కెనడాలో భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరగడం అనేది అక్కడి యూనివర్సీటీలకు ఓకే గానీ.. స్థానికులకే నచ్చడం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>