MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholaa-shankar-a-remake-no-one-asked-for-0cc29863-f323-46cf-8ad8-3222a9fa7667-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholaa-shankar-a-remake-no-one-asked-for-0cc29863-f323-46cf-8ad8-3222a9fa7667-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య , గాడ్ ఫాదర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఈ సంవత్సరం కూడా చిరంజీవి ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో భాగంగా మొదట విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా తాజాగా విడుదల అయినటువంటి భోళా శంకర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలి పోయింది. ఇకపోతే చిchiru{#}Chiranjeevi;kalyan krishna;m m keeravani;V Creations;God Father;shankar;Box office;Posters;November;News;Cinemaమెగా 157 : చిత్ర షూటింగ్ అప్పటినుండే ప్రారంభం..?మెగా 157 : చిత్ర షూటింగ్ అప్పటినుండే ప్రారంభం..?chiru{#}Chiranjeevi;kalyan krishna;m m keeravani;V Creations;God Father;shankar;Box office;Posters;November;News;CinemaThu, 07 Sep 2023 13:09:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు . చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య , గాడ్ ఫాదర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఇక పోతే ఈ సంవత్సరం కూడా చిరంజీవి ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . అందులో భాగంగా మొదట విడుదల అయినటు వంటి వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా తాజాగా విడుదల అయినటు వంటి భోళా శంకర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలి పోయింది .

ఇకపోతే చిరంజీవి తన 156 వ మూవీ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు . ఆ తదుపరి 157 మూవీ ని మల్లాడి వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించనుండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుంచి ప్రారంభించే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను సోషియో ఫాంటసీ మూవీ గా రూపొందించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>