BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congressf08c08c1-9bc7-4c82-a781-0c0fb61d91fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congressf08c08c1-9bc7-4c82-a781-0c0fb61d91fd-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తాజ్‌కృష్ణలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ దాదాపు మూడు గంటలుపాటు చర్చించింది. అభ్యర్దుల ఎంపిక విషయంలో పాటించాల్సిన విధివిధానాలపై చర్చించింది. విధివిధానాలు, సర్వేలు, సమీకరణాలు ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశం తరువాతనే అభ్యర్ధుల ఎంపిక తేల్చాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ లోపు మొదటి జాబితా విడుదల అవుతుందని భావించినా అది సాధ్యమయ్యే అవకాశం లేదు. స్క్రీనింగ్CONGRESS{#}Congressతెలంగాణ కాంగ్రెస్‌ జాబితా.. మరింత ఆలస్యం?తెలంగాణ కాంగ్రెస్‌ జాబితా.. మరింత ఆలస్యం?CONGRESS{#}CongressThu, 07 Sep 2023 23:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తాజ్‌కృష్ణలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ దాదాపు మూడు గంటలుపాటు చర్చించింది. అభ్యర్దుల ఎంపిక విషయంలో పాటించాల్సిన విధివిధానాలపై చర్చించింది. విధివిధానాలు, సర్వేలు, సమీకరణాలు ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశం తరువాతనే అభ్యర్ధుల ఎంపిక తేల్చాలని నిర్ణయించింది.


ఈ నెల 15వ తేదీ లోపు మొదటి జాబితా విడుదల అవుతుందని భావించినా అది సాధ్యమయ్యే అవకాశం లేదు. స్క్రీనింగ్‌ కమిటీలో ప్రాధమిక అంశాలపై చర్చించిన కమిటీ సభ్యులు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన అంశాలు, డీసీసీలు, సీనియర్‌ నాయకులు చేసిన సిఫారసులు, సలహాలు, సూచనలు అన్నింటిని చూసుకుని నివేదిక సిద్దం చేయాలి. దానిపై మరొకసారి చర్చించి పీఈసీ ఇచ్చిన సిఫారసులను పరిశీలించి సీఈసీకి పంపాలి. ఇందుకు కనీసం వారం, పది రోజులు పట్టే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>