MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav58619e98-f4e5-45ad-a51e-2913ad6a11e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav58619e98-f4e5-45ad-a51e-2913ad6a11e8-415x250-IndiaHerald.jpgఉప్పెన మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఫుల్ జోష్ తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కాకపోతే ఈ మూవీ కి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ కి తాజాగా ప్రకటించినటువంటి నేషనల్ అవార్డ్స్ లో అవార్డు కూడా దక్కింది. ఇకపోతే కొండపొలం మూవీ తర్వాత ఈ యువ కvaishnav{#}Kumaar;srikanth;AdiNarayanaReddy;Josh;Panjaa;Reddy;November;Yuva;sree;Success;Hero;Box office;Cinema;Heroine;september"ఆది కేశవ" ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!"ఆది కేశవ" ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!vaishnav{#}Kumaar;srikanth;AdiNarayanaReddy;Josh;Panjaa;Reddy;November;Yuva;sree;Success;Hero;Box office;Cinema;Heroine;septemberThu, 07 Sep 2023 09:02:00 GMTఉప్పెన మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఫుల్ జోష్ తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కాకపోతే ఈ మూవీ కి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ కి తాజాగా ప్రకటించినటువంటి నేషనల్ అవార్డ్స్ లో అవార్డు కూడా దక్కింది. ఇకపోతే కొండపొలం మూవీ తర్వాత ఈ యువ కథనాయకుడు రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాలను విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యువ నటుడికి నిరాశనే మిగిలింది. 

ఇలా మొదటి మూవీ తో బ్లాక్ బాస్టర్ ను అందుకున్న ఈ నటుడి కి ఆ తర్వాత రెండు మూవీ లతో కూడా చేదు అనుభవమే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురయింది. ఇకపోతే ప్రస్తుతం ఈయన ఆది కేశవ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని నవంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "సితారాల చిత్రపతి" అనే సాంగ్ ప్రోమో ను తాజాగా విడుదల చేసింది. అలాగే ఈ ఫుల్ సాంగ్ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>