MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-waiting-for-jawans-result00fbd8ba-a7d0-4b38-bfd6-b200eb7e1362-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-waiting-for-jawans-result00fbd8ba-a7d0-4b38-bfd6-b200eb7e1362-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంతకాలం క్రితం పుష్ప ది రైస్ అనే మూవీ లో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విమర్శకులను కూడా అద్భుతమైన రీతిలో మెప్పించాడు. ఇకపోతే తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డు లలో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. దీనితో ఈయన ఖ్యాతి మరింతగా ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన పుష్ప ది రూల్allu arjun{#}trivikram srinivas;boyapati srinu;Mass;Industry;sandeep;Kollywood;Telugu;Allu Arjun;Director;India;Hero;Cinemaబన్నీతో మూవీ సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్లు..?బన్నీతో మూవీ సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్లు..?allu arjun{#}trivikram srinivas;boyapati srinu;Mass;Industry;sandeep;Kollywood;Telugu;Allu Arjun;Director;India;Hero;CinemaThu, 07 Sep 2023 13:15:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంతకాలం క్రితం పుష్ప ది రైస్ అనే మూవీ లో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ లోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విమర్శకులను కూడా అద్భుతమైన రీతిలో మెప్పించాడు. ఇకపోతే తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డు లలో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. దీనితో ఈయన ఖ్యాతి మరింతగా ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లవ్ నటించబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే మరో మూవీ లో నటించబోతున్నాడు.

ఇకపోతే బన్నీ ఇప్పటికే తన తదుపరి 2 మూవీ లను కన్ఫామ్ చేసుకొని ఉన్నప్పటికీ మరో ఇద్దరు డైరెక్టర్ లు కూడా ఈయనతో సినిమా ఓకే చేసుకోవడానికి ఫుల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బోయపాటి శ్రీను , బన్నీ కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పి అతనితో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>