Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wolrdcup367983a7-defa-4d7f-813e-d789253fa3a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wolrdcup367983a7-defa-4d7f-813e-d789253fa3a0-415x250-IndiaHerald.jpgఅక్టోబర్ 5వ తేదీ నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఈ ఐసిసి టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే భారత్ లో ఎక్కడ ఎక్కడ మ్యాచ్ లు జరుగుతాయి అనే విషయంపై బీసీసీఐ సహా ఐసిసి కూడా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక షెడ్యూల్ కు అనుగుణంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడాWolrdcup{#}ishaan actor;BCCI;K L Rahul;surya sivakumar;World Cup;Hyderabad;India;Cricketఆ ఏడుగురు ప్లేయర్లకు.. ఇదే మొదటి వన్డే వరల్డ్ కప్?ఆ ఏడుగురు ప్లేయర్లకు.. ఇదే మొదటి వన్డే వరల్డ్ కప్?Wolrdcup{#}ishaan actor;BCCI;K L Rahul;surya sivakumar;World Cup;Hyderabad;India;CricketWed, 06 Sep 2023 10:30:00 GMTఅక్టోబర్ 5వ తేదీ నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఈ ఐసిసి టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే భారత్ లో ఎక్కడ ఎక్కడ మ్యాచ్ లు జరుగుతాయి అనే విషయంపై బీసీసీఐ సహా ఐసిసి కూడా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక షెడ్యూల్ కు అనుగుణంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టును ప్రకటించడం విషయంలో కాస్త ఆలస్యం చేసింది.


 అయితే ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాతే ఇక వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేస్తాము అంటూ తెలిపింది. అయితే ఇక ఈ మ్యాచ్ ముగిసేలోపే అటు కేఎల్ రాహుల్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చేసాడు. దీంతో ఇటీవల  వరల్డ్ కప్ 2023 ఆడబోయే భారత జట్టు వివరాలను ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను అనౌన్స్ చేసింది బీసీసీఐ. అయితే ఇందులో కొంతమంది సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కలేదు అని చెప్పాలి. అదే సమయంలో ఏడుగురు ఆటగాళ్లు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నారు.


 వారెవరో కాదు ప్రస్తుతం ఓపెనర్ గా బరిలోకి దిగుతూ సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తూ అదరగొడుతున్న శుభమన్ గిల్,  ఇక మెరుపులాంటి బంతులు విసురుతూ నయా బుమ్రా అని పేరు సంపాదించుకున్న హైదరాబాద్ ఫేసర్ సిరాజ్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అక్షర పటేల్, శార్దూల్ ఠాగూర్.. 360 డిగ్రీస్ ఆటతీరుతో అందరిని అభిమానులుగా మార్చుకున్న సూర్య కుమార్ యాదవ్.. ఇటీవల పాకిస్తాన్తో మ్యాచ్లో మెరుపు ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్.. గాయం నుంచి వచ్చిన ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లు చోటు సంపాదించుకున్నారు ఇక ఏడుగురు ప్లేయర్లకు ఇదే మొదటి వరల్డ్ కప్ అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>