MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb12f5dc6-9625-4eb4-abeb-23b09485e261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb12f5dc6-9625-4eb4-abeb-23b09485e261-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ సినిమా ప్రేక్షకులకు నచ్చే కథ అంశంతో తెరకెక్కబోతోంది అని అంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటించబోతున్నాడు అన్న ప్రచారం ఎంతో కాలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే వార్డు సినిమాకి ఎన్టీఆర్ పరిమితంగా డేట్స్ కేటాయిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ tollywood{#}Jr NTR;prashanth neel;Prasanth Neel;March;prasanth;Prashant Kishor;koratala siva;NTR;News;Mythri Movie Makers;Mass;Cinemaఎన్టీఆర్ సినిమాల పై ప్రభాస్ సలార్ ఎఫెక్ట్..!?ఎన్టీఆర్ సినిమాల పై ప్రభాస్ సలార్ ఎఫెక్ట్..!?tollywood{#}Jr NTR;prashanth neel;Prasanth Neel;March;prasanth;Prashant Kishor;koratala siva;NTR;News;Mythri Movie Makers;Mass;CinemaWed, 06 Sep 2023 12:20:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ   మాస్ సినిమా ప్రేక్షకులకు నచ్చే కథ అంశంతో తెరకెక్కబోతోంది అని అంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వార్2  సినిమాలో నటించబోతున్నాడు అన్న ప్రచారం ఎంతో కాలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే వార్డు సినిమాకి ఎన్టీఆర్ పరిమితంగా డేట్స్ కేటాయిస్తున్నట్లుగా సమాచారం.

ఇక ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుండడంతో సలార్ సినిమా వాయిదా పడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కాబోతోంది అన్న సమాచారం వినబడుతోంది. అయితే నిజానికి జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్  కాంబినేషన్లో మూవీ 2024 సంవత్సరం మార్చి నెల నుండి మొదలు కావాల్సి ఉంది.కానీ కొన్ని వేరు వేరు కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2025 సంవత్సరం సెకండ్ హాఫ్ లో విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ కాంబినేషన్ సినిమాపై ఇప్పటికే అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. 400 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది అనే సమాచారం వినపడుతోంది. అయితే ఇప్పటికే ప్రశాంత్ తను కమిటైన సినిమాలను పూర్తి చేయాలి అంటే కచ్చితంగా మరొక మూడేళ్ల సమయం పడుతుంది. అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై సలార్ ప్రభావం పడుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>