MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-letest-social-media-update-news11f865f4-f3b8-4766-b782-0975240c0647-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-letest-social-media-update-news11f865f4-f3b8-4766-b782-0975240c0647-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా ఏ రేంజ్ లో వార్తల్లో ఉంటుందో అదే విధంగా అనేక విషయాలపై స్పందిస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మను బాలీవుడ్ కాంట్రవర్సీయల్ బ్యూటీ అని కూడా ముద్దుగా కొంత మంది పిలుస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఈ నటి ఎన్నో విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పటి కప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈన టి తెలుగు లో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకkangana{#}Ek Niranjan;cinema theater;puri jagannadh;BEAUTY;Kangana Ranaut;raghava lawrence;Chandramukhi;Indian;Telugu;bollywood;Heroine;Prabhas;Cinema;mediaచీర కట్టులో కళ్ళు తిప్పనివ్వకుండా చేస్తున్న కంగనా..!చీర కట్టులో కళ్ళు తిప్పనివ్వకుండా చేస్తున్న కంగనా..!kangana{#}Ek Niranjan;cinema theater;puri jagannadh;BEAUTY;Kangana Ranaut;raghava lawrence;Chandramukhi;Indian;Telugu;bollywood;Heroine;Prabhas;Cinema;mediaWed, 06 Sep 2023 14:00:00 GMTఅందాల ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా ఏ రేంజ్ లో వార్తల్లో ఉంటుందో అదే విధంగా అనేక విషయాలపై స్పందిస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మను బాలీవుడ్ కాంట్రవర్సీయల్ బ్యూటీ అని కూడా ముద్దుగా కొంత మంది పిలుస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఈ నటి ఎన్నో విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పటి కప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈన టి తెలుగు లో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం రూపొందిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ సినిమాలో తన నటనతో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను భాగానే అందించింది. 

ఇకపోతే తాజాగా ఈ నటి రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ సౌత్ లో బాగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కంగనా కు సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>