Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec3fe18dc-a45d-4797-bde7-f7e7cfa31fdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec3fe18dc-a45d-4797-bde7-f7e7cfa31fdb-415x250-IndiaHerald.jpgవాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా నటించింది.మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించింది. అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి అడుగుపెట్టిన భోళాశంకర్‌ అభిమానులను బాగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమsocialstars lifestyle{#}mahathi;mani sharma;rashmi gautham;vennela;Rashami Desai;anil music;Chitram;Mahanati;Chiranjeevi;BEAUTY;Cinemaఓటీటీ లో ఆ రోజు స్ట్రీమింగ్ కానున్న మెగాస్టార్ భోళామానియా....!!ఓటీటీ లో ఆ రోజు స్ట్రీమింగ్ కానున్న మెగాస్టార్ భోళామానియా....!!socialstars lifestyle{#}mahathi;mani sharma;rashmi gautham;vennela;Rashami Desai;anil music;Chitram;Mahanati;Chiranjeevi;BEAUTY;CinemaWed, 06 Sep 2023 18:45:00 GMTవాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా నటించింది.మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించింది. అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి అడుగుపెట్టిన భోళాశంకర్‌ అభిమానులను బాగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే ఎప్పటిలాగే చిరంజీవి తనదైన నటన, మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించాడు. లో ఆయన స్టైల్‌, డ్యాన్స్‌, యాక్షన్‌, మేనరిజమ్స్‌ అదిరిపోయాయి. అయితే కథ, కథనాల్లో పస లేకపోవడంతో చిరంజీవి శ్రమ అంతా వృథా అయిపోయింది. సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన భోళా శంకర్‌ ఓ మోస్తరు వసూళ్లతో మాత్రమే సరిపెట్టుకుంది. కాగా థియేటర్లలో రిలీజై నెలరోజులు సమీపిస్తోంది. మెగాస్టార్‌ కంటే ముందు వచ్చిన రజనీ జైలర్‌ సెప్టెంబర్‌ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి భోళాశంకర్‌ ఓటీటీ రిలీజుపైనే ఉంది. రిజల్ట్‌ తేడా కొట్టడంతోమెగా మూవీ ముందుగానే ఓటీటీలోకి వస్తుందని వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లేనని తేలిపోయింది. భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

భోళాశంకర్‌ ఈ నెలలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 15న లేదా స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. ఒకవేళ ఈ తేదీకి రాకపోతే సెప్టెంబర్‌ 22న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన భోళాశంకర్‌ లో శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>